కొత్త ఏజీగా కెకె వేణుగోపాల్ నియామకం
భారత అటార్నీ జనరల్ (ఏజీ) గా సీనియర్ న్యాయవాది కె.కె. వేణుగోపాల్ నియమించారు. వేణుగోపాల్ నియమకానికి సంబంధించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపినట్టు సమాచారం.
న్యూఢిల్లీ: భారత అటార్నీ జనరల్ (ఏజీ) గా సీనియర్ న్యాయవాది కె.కె. వేణుగోపాల్ నియమించారు. వేణుగోపాల్ నియమకానికి సంబంధించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపినట్టు సమాచారం.
వేణుగోపాల్ నియమకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం ఏజీగా ఉన్న ముకుల్ రోహత్గీ సదవీరాలం ఈ పుల 19తో ముగిసింది.

దీంతో ,ఆయన స్థానంలో వేణుగోపాల్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది1960 నుండి ఆయన సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు.అతను 1972 లో సీనియర్ న్యాయవాదిగా నియమించారు.
ఆయన స్వస్థలం చెన్నై. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నందున ఆయన ఢిల్లీకి మారాడు మొరార్జీదేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం ఆయనను అదనపు సోలిసిటర్ జనరల్ గా నియమించింది.












Click it and Unblock the Notifications