కర్ణాటక ఎన్నికలు: సువర్ణ న్యూస్ కన్నడ సర్వే, బీజేపీ కింగ్, పాపం కాంగ్రెస్ ,సిద్దూ!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల పోలింగ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు పూర్తి అయ్యింది. కర్ణాటకలోని 224 శాసన సభ నియోజక వర్గాలపైకి 222 శాసన సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగింది. సువర్ణ న్యూస్ కన్నడ టీవీ చానల్ పోలింగ్ సర్వే ప్రకారం కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో భారీగా దెబ్బతింటుదని వెలుగు చూసింది. బీజేపీ అతి పెద్ద పార్టీ అవతరించనుందని, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని సువర్ణ న్యూస్ కన్నడ టీవీ చానల్ ఎన్నికల పోలింగ్ సర్వే లో వెలుగు చూసింది.

సువర్ణ న్యూస్ టీవీ చానల్ పోలింగ్ సర్వే ఫలితాలు

* బీజేపీ : 95- 114
* కాంగ్రెస్ : 73- 82
* జేడీఎస్ : 32- 43
* ఇతరులు 2-3 స్థానాల్లో విజయం సాధిస్తారు.

Karnataka Assembly Election 2018 exit poll results Suvarna news Kannada

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Here is Exit Poll Results of Karnataka Assembly Election 2018 conducted by Suvarna news Kannada. Voting for 222 assembly constituencies held on May 12 and results will be out on May 15.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X