కర్ణాటక మంత్రి పదవుల అధికారిక జాబితా: సీఎం, సిద్దూ, వేణుగోపాల్ ప్రకటన, డీకే శివకుమార్ !
బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రుల పంపకాలు అధికారికంగా పూర్తి అయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి 22 మంత్రి పదవులు, జేడీఎస్ కు 12 మంత్రి పదవులు పంపకం శుక్రవారం సాయంత్రం జరిగింది. శుక్రవారం సాయంత్రం బెంగళూరులో విలేకరుల సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ, వేణుగోపాల్ ఏ పార్టీ ఏ శాఖలు కేటాయించారు అనే పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించారు.

* కాంగ్రెస్- 22
హోం శాఖ
బెంగళూరు నగరాభివృద్ది శాఖ
చక్కెర, పరిశ్రమల శాఖ
ఆరోగ్య శాఖ
నగరాభివృద్ది శాఖ
గ్రామీణాభివృద్ది శాఖ
వ్యవసాయ శాఖ
గృహ నిర్మాణ శాఖ
వైద్య, ఉన్నత విద్యా శాఖ
సాంఘిక సంక్షేమ శాఖ
భూగర్బజలాలు, గనుల శాఖ
మహిళా, శిశు సంక్షేమ శాఖ
ఆహార, పౌర సరఫరాల శాఖ
మైనారిటీ, హజ్, వక్స్ బోర్డు
శాసన సభ వ్యవహారాలు, న్యాయ శాఖ
ఐటీ, బీటీ శాఖ
యువజన, క్రీడల శాఖ
రహదారుల శాఖ

* జేడీఎస్ -12
ఆర్థిక శాఖ
సమాచార శాఖ, జీఏడీ
ప్రజా పనుల శాఖ
ఎక్సైజ్ శాఖ
విద్యుత్ శాఖ
సహకార శాఖ
పర్యాటక శాఖ
ప్రాథమిక విద్యా శాఖ
పట్టు, తోటల పెంపకం
అగ్రికల్చర్, చేపలపెంపకం
చిన్ని నీటిపారుదల శాఖ
రవాణా శాఖ












Click it and Unblock the Notifications