ప్రజల డబ్బుతో సీఎం, మంత్రులకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. హైకోర్టు ఏం చెప్పిందంటే?
బెంగళూరు: కర్ణాటక (karnataka) ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి, గృహజ్యోతి పథకాల ప్రకటనలు, ప్రచారాల్లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు, పేర్లను ఉపయోగించడాన్ని నియంత్రించాలని కోరుతూ (high court) దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక (karnataka)హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రభుత్వ ప్రకటనల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా సీఎం (cm), డీసీఎం, ప్రజాప్రతినిధుల ఫొటోలు పెట్టుకోవడానికి అవకాశం చిక్కింది.
బెళగావికి చెందిన సామాజిక కార్యకర్త భీమప్ప దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల పిటిషన్‌ను కర్ణాటక (karnataka)హైకోర్టులోని (high court) డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్. ఉమాపతి వాదనలు వినిపించారు. గృహజ్యోతి, గృహాలక్ష్మి పథకాల ప్రకటనలలో ముఖ్యమంత్రి (cm), ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు, పేర్లు ఉపయోగించబడ్డాయని, వాటిని నిషేధించాలని మనవి చేశారు.

ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రి (cm), మంత్రుల ఫోటోలు ఉపయోగించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, కర్ణాటకలో ఇది ఉల్లంఘించబడిందని, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి పథకాలతో కర్ణాటక (karnataka) ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తోందని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని పిటిషనర్ (high court) తరపున న్యాయవాది ఆరోపించారు.
'ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వారు సహజంగానే ఓటర్ల కోసం రూపొందించిన కార్యక్రమాల గురించి సమాచారం ఇస్తారని ధర్మాసనం పేర్కొంది. ఇందులో తప్పేముంది? దీనిపై మీకేమైనా అభ్యంతరం ఉంటే అలాంటి వారిని గెలిపించవద్దని చెప్పింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ( court) సవరించింది.
ప్రభుత్వ పథకాల్లో (karnataka) ప్రజాప్రతినిధులు (cm) తమ ఫొటోలను వినియోగించుకునేందుకు వీలుగా కోర్టు ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దానిపై ఎలాంటి పరిమితి విధించలేమని (high court) ధర్మాసనం పేర్కొంది. చివరకు పిటిషనర్ వాదనలతో సంతృప్తి చెందని ధర్మాసనం (high court) పిటిషన్‌ను కొట్టివేసి.
కర్ణాటకలోని (karnataka) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐదు ఉచిత హామీల అమలు చేస్తామని చెప్పింది. 100 రోజుల్లో 4 హామీ పథకాలను అమలు చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటనలు జారీ చేస్తోంది. ఈ ప్రకటనల్లో ముఖ్యమంత్రి (cm), ఉప ముఖ్యమంత్రి, వివిధ శాఖల మంత్రుల ఫొటోలను ఉపయోగిస్తున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications