'బీజేపీకి 120 సీట్లు ఖాయం': అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి ముందంజ
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని ఆ పార్టీ నేత సదానంద గౌడ అన్నారు. బీజేపీ కచ్చితంగా 120 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. మరోవైపు, మల్లేశఅవరం నుంచి బీజేపీ అభ్యర్థు అశ్వథ్ నారాయణ విజయం సాధించారు. బెంగళూరు రీజియన్లోని 28 నియోజకవర్గాలకు గాను 26 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది. జేడీఎస్ మద్దతు అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ ఆశలపై నీళ్లు జల్లినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ డెబ్బై స్థానాల్లో ముందంజలో ఉంది.

బళ్లారి గ్రామీణంలో బీజేపీ అభ్యర్థి సణ్ణ ఫకీరప్ప, కంప్లి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సురేష్ బాబు ముందంజలో ఉన్నారు. బళ్లారి ప్రాంతంలో బీజేపీ 5 స్థానాల్లో, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది. ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్కు చెందిన సర్వేపల్లి రాధాకృష్ణ మనవడు సుబ్రహ్మణ్య శర్మ వెనుకంజలో ఉన్నారు. మరోవైపు చిక్మగ్ళూరు జిల్లాలోని తరికెరె నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థి శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications