తమిళనాడు, కేరళ సీఎంలు చెన్నైలో భేటీ: 120 ఏళ్ల ములై పెరియార్ డ్యాం విషయంలో చర్చ!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ భేటీ అయ్యారు. ఎంతో కాలంగా వివాదంగా ఉన్న ములై పెరియార్ డ్యాం విషయంలో పరిష్కారం కోసం తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు చర్చిస్తున్నారని తెలిసింది.
గురువారం చెన్నై చేరుకున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేరుగా సచివాలయం చేరుకుని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి చాంబర్ కు వెళ్లారు. కేరళ సీఎంను ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.

కేరళలోని ములై పెరియా డ్యాం విషయంలో ఇరు రాష్ట్రా మధ్య వివాదం ఉంది. సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా రెండు రాష్ట్రాలు ములై పెరియార్ డ్యాం మరమత్తుల పనులు, డ్యాం ఎత్తు పెంచే విషయంలో కోర్టులో వాదించుకున్నాయి. 1886లో ములై పెరియార్ డ్యాంను బ్రిటీష్ పాలకులు పెరియార్ నది కింద ప్రారంభించి 1895లో పూర్తి చేశారు. కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు ములై పెరియాడ్ డ్యాం విషయం పరిష్కారానికి చర్చలు మొదలు పెట్టారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications