Khiladi lady: యజమానికి స్వర్గంతో పాటు మరో యాంగిల్ చూపించిన కిలాడీ లేడీ, రూ, 43 లక్షలు ?
బెంగళూరు: హోల్ సేట్ బట్టల వ్యాపారంతో పాటు ఓ షోరూమ్ నిర్వహిస్తున్న వ్యక్తి వివాహం అయ్యి భార్య, పిల్లలు ఉన్నారు. ఆ వ్యాపారి ప్రతిరోజు లక్షల్లో వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారి దగ్గర ఓ యువతి ఉద్యోగం చేస్తున్నది. చాలా నమ్మకంగా ఉద్యోగం చేస్తున్న యువతి యజమాని దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. రోడ్డు ప్రమాదంలో తన సోదరుడికి తీవ్రగాయాలైనాయని చెప్పిన యువతి ఆమె యజమాని దగ్గర రూ. 2 లక్ష్లలు అడ్వాన్స్ తీసుకుంది. తరువాత యజమానితో రొమాన్స్ చెయ్యడం మొదలు పెట్టింది. ఎక్కడికి పడితే అక్కడికి వెలుతున్న యువతి షోరూమ్ యజమానికి స్వర్గం చూపించింది. స్వర్గంతో పాటు యజమానికి ఇటీవల సినిమా చూపించిన ఆమె రూ. 43 లక్షలు లాగేసింది. రానురాను యువతి ఆగడాలు ఎక్కువ కావడంతో విసిగిపోయిన షోరూమ్ యజమాని ఒక్క అడుగు ముందుకు వేశాడు.

బెంగళూరులో వ్యాపారం
బెంగళూరులోని చిక్కపేట్ లో ప్రతిరోజు రూ. కోట్లలో బట్టల వ్యాపారం జరుగుతోంది. బెంగళూరులోని నగర్త్ పేట్ లో నివాసం ఉంటున్న విక్రమ్ జైన్ (43) అనే వ్యక్తి చిక్కపేట్ లో హోల్ సేట్ బట్టల వ్యాపారంతో పాటు ఓ షోరూమ్ నిర్వహిస్తున్న విక్రమ్ జైన్ కు వివాహం అయ్యి భార్య, పిల్లలు ఉన్నారు. విక్రమ్ జైన్ చాలా బాగా వ్యాపారం చేసేవాడు.

కిలాడీ లేడీ
బట్టల వ్యాపారి విక్రమ్ జైన్ ప్రతిరోజు లక్షల్లో వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారి విక్రమ్ జైన్ దగ్గర రెండు సంవత్సరాల క్రితం మైత్రీ (26) అే యువతి రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగంలో చేరింది. చాలా నమ్మకంగా ఉద్యోగం చేస్తున్న మైత్రీ ఆమె యజమాని విక్రమ్ జైన్ దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. లక్షల రూపాయల డబ్బులు క్యాష్ టేబుల్ ఉన్నా మైత్రీ మాత్రం అటు వైపు కూడా చూడలేదు.

యజమానికి స్వర్గం చూపించింది
కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తన సోదరుడు కిరణ్ (31)కు తీవ్రగాయాలైనాయని చెప్పిన మైత్రీ ఆమె యజమాని విక్రమ్ జైన్ దగ్గర రూ. 2 లక్ష్లలు అడ్వాన్స్ తీసుకుంది. తరువాత రానురాను యజమాని విక్రమ్ జైన్ ను ముగ్గులోకి దిపింది. మైత్రీ అంగీకారంతో నే విక్రమ్ జైన్ ఆమెతో రొమాన్స్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఎక్కడికి పడితే అక్కడికి విక్రమ్ జైన్ తో వెలుతున్న మైత్రీ ఆమె యజమానికి స్వర్గం చూపించింది.

కిలాడీ లేడీ స్కెచ్
మా సోదరుడు కిరణ్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నాడని, మీరు బెంగళూరు గేట్ హోటల్ లోకి రావాలని మైత్రీ ఆమె యజమాని విక్రమ్ జైన్ కు చెప్పింది. విక్రమ్ జైన్ ఎగేసుకుని బెంగళూరు గేట్ హోటల్ లోకి వెళ్లాడు. అక్కడ మైత్రీ, ఆమె సోదరుడు కిరణ్ తో పాటు అతని స్నేహితుడు సిద్దూ ఉన్నారు.

రొమాన్స్ తో పాటు ఇంకో యాంగిల్ చూపించింది
మనం ఇద్దరం ఎంజాయ్ చేస్తున్న విషయం మీ కుటుంబ సభ్యులు, బంధువులు అందరికి చెబుతానని, అలా చెయ్యకూడదు అంటే రూ. 8 లక్షలు ఇవ్వాలని మైత్రీ, ఆమె సోదరుడు కిరణ్, సిద్దూ కలిసి వ్యాపారి విక్రమ్ జైన్ ను బెదిరించారు. తరువాత విక్రమ్ జైన్ దగ్గర రూ. 8 లక్షలు లాగేశారు. ఇలా అప్పటి నుంచి విక్రమ్ జైన్ ను బ్లాక్ మెయిల్ చేసిన మైత్రీ, ఆమె సోదరుడుకిరణ్ ఇప్పటి వరకు రూ. 43 లక్షలు లాగేశారు.

పరువు పోతుందని అనుకుంటే ఉన్నది మొత్తం ?
పరువు పోతుందని విక్రమ్ జైన్ సింగ్ ఇంతకాలం మైత్రీ అడిగిన డబ్బు మొత్తం ఇచ్చేశాడు. అయితే మైత్రీ, ఆమె సోదరుడు కిరణ్, స్నేహితుడు సిద్దు టార్చర్ ఎక్కువ కావడంతో విక్రమ్ జైన్ ఉప్పరపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు ఇస్తాను రావాలని జైన్ దగ్గర ఫోన్ చేయించిన పోలీసులు కిలాడీ లేడీ మైత్రీతో పాటు ఆమె సోదరుడు కిరణ్, సిద్దను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications