చంపేస్తారా?: గోరక్షకులపై ప్రధాని మోడీ ఆగ్రహం
గో రక్షణ పేరుతో ప్రజలను చంపడం అమానవీయమని, ఇది దారుణం అని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్నారు. గోరక్షణ పేరుతో చంపడాన్ని ఆయన తప్పుబట్టారు.
న్యూఢిల్లీ: గో రక్షణ పేరుతో ప్రజలను చంపడం అమానవీయమని, ఇది దారుణం అని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్నారు. గోరక్షణ పేరుతో చంపడాన్ని ఆయన తప్పుబట్టారు.

భారత్ అహింసాయుత దేశమని, హింసకు తావులేదని ప్రధాని మోడీ అన్నారు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. గోరక్షణ పేరుతో చంపడాన్ని మోడీ తీవ్రంగా తప్పుబట్టారు.












Click it and Unblock the Notifications