Lady: కూతుర్ని చంపేశారని అల్లుడు, అత్త మీద కేసు పెట్టిన లేడీ, రాత్రి ఫోన్ చేసి ఆత్మహత్య డ్రామాలు !

అహమ్మదాబాద్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న యువతి ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులు చాలా హ్యాపీగా ఉన్నారు. రానురాను అత్తా, కోడలు గొడవపడటం మొదలుపెట్టారు. పుట్టింటికి వెళ్లి వస్తున్న మహిళ తనను అత్త టార్చర్ పెడుతోందని, రానురాను తన భర్త కూడా అతని తల్లికి వత్తాసు పలుకుతున్నాడని, నన్ను చితకబాదుతున్నాడని ఆమె తల్లికి చెప్పింది. అత్తారింటిలో ఇలాంటి చిన్నచిన్న గొడవలు సహజం అని తల్లి నచ్చచెప్పింది. గొడవలు పెద్దవి కావడంతో దంపతులు వేరుగా అద్దె ఇల్లు తీసుకుని అక్కడ కాపురం పెట్టారు. నువ్వు కావాలనే నా తల్లిదండ్రుల నుంచి విడదీశావని భర్త అతని భార్యతో ఇంకా ఎక్కువ గొడవపడేవాడని తెలిసింది. ఇదే సమయంలో మహిళ అత్తమామలు దంపతుల ఇంటికి వచ్చి వెళ్లడం మొదలు పెట్టారు. రాత్రి భార్య ఇంటికి ఫోన్ చేసిన భర్త మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు తన అల్లుడు, అతని తల్లి తన కూతురిని చంపేసి ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరిస్తున్నారని మహిళ తల్లి కేసు పెట్టడంతో అసలు కథ మొదలైయ్యింది.

హ్యాపీగా పెళ్లి చేసుకున్న యువతి

హ్యాపీగా పెళ్లి చేసుకున్న యువతి

గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో అమైవాడిలో సంపత్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రాజస్థాన్ లో నివాసం ఉంటున్న లీలా వాఘేలా అనే మహిళ కుమార్తె సంగీతను సంపత్ పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు సెట్ చేసిన సంపత్ ను పెళ్లి చేసుకున్న సంగీత ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది.

అత్తతో గొడవలు

అత్తతో గొడవలు

వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల వరకు సంపత్, సంగీత దంపతులు చాలా హ్యాపీగా ఉన్నారు. రానురాను అత్తా, కోడలు సంగీత గొడవపడటం మొదలుపెట్టారు. పుట్టింటికి వెళ్లి వస్తున్న సంగీత తనను అత్త టార్చర్ పెడుతోందని, రానురాను తన భర్త సంపత్ కూడా అతని తల్లికి వత్తాసు పలుకుతున్నాడని, నన్ను చితకబాదుతున్నాడని సంగీత ఆమె తల్లి లీలాకు చెప్పింది. అత్తారింటిలో ఇలాంటి చిన్నచిన్న గొడవలు సహజం అని లీలా ఆమె కూతురు సంగీతకు నచ్చచెప్పింది.

అత్తారింటికి వెళ్లిన అల్లుడు

అత్తారింటికి వెళ్లిన అల్లుడు

సంగీత, సంపత్ దంపతుల గొడవలు పెద్దవి కావడంతో దంపతులు రాజస్థాన్ భార్య తల్లిదండ్రులు నివాసం ఉంటున్న ఇంటి సమీపంలో వేరుగా అద్దె ఇల్లు తీసుకుని అక్కడ కాపురం పెట్టారు. నువ్వు కావాలనే నా తల్లిదండ్రుల నుంచి విడదీశావని సంపత్ అతని భార్య సంగీతాతో ఇంకా ఎక్కువ గొడవపడేవాడని తెలిసింది.

 రాజస్థాన్ టూ గాంధీనగర్

రాజస్థాన్ టూ గాంధీనగర్

తరువాత సంగీత, సంపత్ దంపతులు గుజరాత్ లోని గాంధీనగర్ చేరుకుని అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ఇదే సమయంలో సంగీత అత్తమామలు దంపతుల ఇంటికి వచ్చి వెళ్లడం మొదలు పెట్టారు. రాత్రి సంగీత ఇంటికి ఫోన్ చేసిన సంపత్ మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని అత్త లీలాకు చెప్పాడు తన అల్లుడు సంపత్, అతని తల్లి తన కూతురు సంగీతను చంపేసి ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరిస్తున్నారని మహిళ తల్లి లీలా పోలీసు కేసు పెట్టింది. సంపత్, అతని తల్లి మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని గాంధీనగర్ పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+