Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: ఆర్మీలో ఉద్యోగం, నా మొగుడు కాలాంతకుడు, మొబైల్ ఫోన్ లో లేడీస్ నగ్న ఫోటోలు, వీడియోలు, చాటింగ్ !

బెంగళూరు: ఆర్మీలో జవానుగా ఉద్యోగం చేస్తున్న యువకుడిని వివాహం చేసుకున్న యువతి అతనితో చక్కగా కాపురం చేసి కూతురికి తల్లి అయ్యింది. కూతురు పుట్టిన తరువాత భర్తలో మార్పులు వచ్చాయని ఆరోపణలు ఉన్నాయి. అనేక మంది మహిళలతో తన భర్త నగ్నంగా వీడియో కాల్స్ చేసి మాట్లాడాడని అతని భార్యకు తెలిసింది. భర్త మొబైల్ ఫోన్ మొత్తం పరిశీలించిన భార్య అసలు నిజాలు తెలుసుకుంది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్యకు ఎలాగో అసలు నిజాలు తెలిసిపోయాయని, ఇక నేరుగా మాట్లాడితే తప్పు ఏముందని అనుకున్న భర్త నేరుగా ఇంటి నుంచి పరాయి మహిళలతో నగ్నంగా వీడియో కాల్స్ చేసి మాట్లాడాడని అతని భార్య ఆరోపిస్తోంది. తన భర్త పరాయి స్త్రీల వ్యామోహంలో పడిపోయాడని, ఆ విషయం గురించి తాను నిలదీసినందుకు తనను, తన కూతురుని తన భర్త మెడపట్టి బయటకు గెంటేశాడని ఆరోపిస్తూ అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మీద వరకట్నం వేదింపుల కేసు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని అతని భార్య స్వయంగా కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఆర్మీ ఉద్యోగితో వివాహం

ఆర్మీ ఉద్యోగితో వివాహం

హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. గుజరాత్ లోని అహమ్మదాబాద్ లోని గాంధీనగర్ లోని రేసన్ లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల స్వప్నా (పేరే మార్చడం జరిగింది) అనే యువతిని రాజేష్ కు ఇచ్చి వివాహం చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు.

దంపతులకు కూతురు

దంపతులకు కూతురు

పెళ్లి చేసుకోవడానికి రాజేష్, స్వప్నా అంగీకరించడంతో 2012లో గ్రాండ్ గా వివాహం జరిగింది. పెళ్లి సమయంలో స్వప్నా కుటుంబ సభ్యులు రాజేష్ కు కట్నకానుకలు ఇచ్చారని సమాచారం. ఆర్మీలో జవానుగా ఉద్యోగం చేస్తున్న రాజేష్ ను వివాహం చేసుకున్న స్వప్నా అతనితో చక్కగా కాపురం చేసి కూతురికి తల్లి అయ్యింది. కూతురు పుట్టిన తరువాత రాజేష్ లో చాలా మార్పులు వచ్చాయని అతని భార్య స్వప్నా ఆరోపిస్తున్నది.

భర్త మొబైల్ ఫోన్ పరాయి స్త్రీల నగ్న వీడియోలు

భర్త మొబైల్ ఫోన్ పరాయి స్త్రీల నగ్న వీడియోలు

చిలోడా క్యాంప్ లో రాజేష్ ఉద్యోగం చేస్తున్నాడని అతని భార్య స్వప్నా చెప్పింది. రాజేష్ మొబైల్ ఫోన్ ను అతని భార్య స్వప్నా పరిశీలించింది. అనేక మంది మహిళలతో తన భర్త రాజేష్ నగ్నంగా వీడియో కాల్స్ చేసి మాట్లాడాడని అతని భార్య స్వప్నా గుర్తించింది. భర్త రాజేష్ మొబైల్ ఫోన్ మొత్తం పరిశీలించిన అతని భార్య స్వప్నా ఆమె భర్త అసలు నిజాలు తెలుసుకుంది.

 రెచ్చిపోయిన భర్త

రెచ్చిపోయిన భర్త


ఇదే విషయంలో రాజేష్, స్వప్నా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య స్వప్నాకు ఎలాగో అసలు నిజాలు తెలిసిపోయాయని, ఇక నేరుగా పరాయి స్త్రీలతో మాట్లాడితే తప్పు ఏముందని అనుకున్న రాజేష్ ఇంట్లోనే అతని భార్య ముందే నేరుగా ఇంటి నుంచి పరాయి మహిళలతో నగ్నంగా వీడియో కాల్స్ చేసి మాట్లాడాడని అతని భార్య ఆరోపిస్తోంది. తన భర్త రాజేష్ పరాయి స్త్రీల వ్యామోహంలో పడిపోయాడని, తనకు, తన కూతురికి అన్యాయం చేస్తున్నాడని స్వప్నా రగిలిపోయింది.

భర్త మెడపట్టి బయటకు గెంటేశాడు

భర్త మెడపట్టి బయటకు గెంటేశాడు

పరాయి స్త్రీలతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని నిలదీసినందుకు తనను, తన కూతురు (5 ఏళ్లు)ని తన భర్త రాజేష్, తన అత్తమామలు మెడపట్టి బయటకు గెంటేశారని ఆరోపిస్తూ అతని భార్య స్వప్నా గాంధీనగర్ లోని ఇన్ఫోసిటీ పోలీసులను ఆశ్రయించింది. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మీద, అతని తల్లిదండ్రుల మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త మీద అతని భార్య వరకట్నం వేదింపుల కేసు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని స్వయంగా కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+