భారత్‌కు గుడ్ న్యూస్: పైలట్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయనున్న పాకిస్తాన్
ఢిల్లీ: భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. బుధవారం భారత గగనతలంలోకి వచ్చిన పాక్ యుద్ధ విమానాలు భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చామని పాక్ చెబుతోంది. అదే సమయంలో భారత్ కూడా పాక్ యుద్ధ విమానాన్ని కూల్చినట్లు చెబుతోంది. ఇక విషయం సీరియస్‌గా మారుతుండటంతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం భధ్రతపై క్యాబినెట్ కమిటీతో సమావేశం కానున్నారు. పాక్ అధీనంలో ఉన్న పైలట్ అభినందన్ వర్ధన్‌ను తిరిగి సురక్షితంగా భారత్‌కు ఎలా రప్పించాలనేదానిపై చర్చించే అవకాశం ఉంది.

భారత నేవీ ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది: రేర్ అడ్మిరల్ డీఎస్ గుజ్రాల్
Navy Rear Admiral DS Gujral: We are ready for any misadventure by Pakistan and we are ready for resolute action. We want to ensure safety and security of our citizens pic.twitter.com/6s4v1HIXEn
— ANI (@ANI) February 28, 2019
READ MORE












Click it and Unblock the Notifications