lockdown: బీహర్‌లో లాక్ డౌన్, 16 నుంచి 31 వరకు, అత్యవసర సేవలు మినహాయింపు..
కరోనా వైరస్ కేసులు పెరగడంతో రాష్ట్రాలు లాక్ డౌన్ బాట పడుతున్నాయి. పుణేలో లాక్ డౌన్ విధించగా.. యూపీ కూడా అమలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి బెంగళూరులో కూడా లాక్ డౌన్ అమల్లోకి రానుంది. అయితే కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున బీహర్ కూడా లాక్ డౌన్ విధిస్తామని చెబుతోంది. దానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేస్తోంది. కానీ మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువగా రెండువారాల పాటు లాక్ డౌన్ విధిస్తామని స్పష్టంచేశారు.
Recommended Video
ఈ నెల 16వ తేదీ గురువారం నుంచి బీహర్‌లో లాక్ డౌన్ విధిస్తారు. ఈ నెల చివరి నాటికి అంటే జూలై 31వ తేదీ శుక్రవారం వరకు అమల్లో ఉంటుంది. కరోనా వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో బీహర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే లాక్ డౌన్‌కి సంబంధించి విధి విధానాలపై కసరత్తు చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని బీహర్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ తెలిపారు.

అత్యవసర సేవలు తప్ప మిగిలిన అన్ని సంస్థలు/సముదాయాలు విధిగా మూసివేయాల్సిందేనని స్పష్టంచేసింది. లాక్ డౌన్ సందర్భంగా మార్కెట్లు, కార్యాలయాలు మూసివేస్తారు. కానీ అత్యవసర సేవలు పాలు, కూరగాయాలు, మెడికల్ షాపు, బియ్యం దుకాణాలు మాత్రం తెరిచే ఉంటాయి.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications