Lovers: ఫ్రెడ్స్ తో కలిసి కాలేజ్ గర్ల్ ఫ్రెండ్ ను ఏం చేశాడంటే ?, గంగానదిలో శవం విసిరేసిన ప్రియుడు !
మీరట్/లక్నో: కాలేజ్ కు వెలుతున్న అమ్మాయి వెంటపడిన యువకుడు నన్ను ప్రేమించాలని ఆమె వెనుక తిరిగాడు. రానురాను ఆ యువకుడు ఆ అమ్మాయిని ప్రాదేయపడి చివరికి లొంగదీసుకున్నాడు. కాలేజ్ అమ్మాయి ప్రేమించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ యువకుడు ఎగిరిగంతేశాడు. తరువాత ప్రేమికులు సంతోషంగా తిరిగారు. కాలేజ్ కు వెళ్లి వస్తున్న అమ్మాయి కంప్యూటర్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటున్నది. కాలేజ్ తో పాటు కంప్యూటర్ క్లాసులకు నామం పెడుతున్న ఆ అమ్మాయి ప్రియుడి వెంట తిరగడం మొదలుపెట్టింది. కాలేజ్ అమ్మాయితో తిరిగి ఎంజాయ్ చేసిన యువకుడు ఆమెను పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పెళ్లి చేసుకోవాలని ఆ యువతి ప్రియుడి మీద ఒత్తిడి చేసింది. ప్రియురాలి టార్చర్ తట్టుకోలేని ప్రియుడు అతని స్నేహితులతో కలిసి ప్రియురాలిని గంగానదిలో విసిరేయడం కలకలం రేపింది.

కాలేజ్ అమ్మాయి
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలోని హస్తినాపూర్ సమీపంలోని సైఫ్ పూర్ గ్రామంలో కాంచనా శర్మా అలియాస్ కాంచనా (22) అనే యువతి నివాసం ఉంటున్నది. హస్తినాపూర్ లోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో బీఏ ఫైనల్ సంవత్సరం చదువుతోంది కాలేజ్ కు వెలుతున్న కాంచనా శర్మా అదే ఊరిలో కంప్యూటర్ క్లాసులకు హాజరౌవుతోంది.

అమ్మాయి వెంటపడిన రోమియో
హస్తినాపూర్ లో నివాసం ఉంటున్న రోహిత్ అనే యువకుడు కాంచనాను చూసి ఆమె మీద మనసుపడ్డాడు. కాలేజ్ కు వెలుతున్న కాంచనా శర్మా వెంటపడిన రోహిత్ నన్ను ప్రేమించాలని ఆమె వెనుక తిరిగాడు. రానురాను రోహిత్ కాలేజ్ అమ్మాయిని కాంచనా శర్మాను ప్రాదేయపడి చివరికి ఆమెను లొంగదీసుకున్నాడు. కాలేజ్ అమ్మాయి కాంచనా శర్మా ప్రేమించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రోహిత్ ఎగిరిగంతేశాడు.

పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు
గత ఏడాది నుంచి ప్రేమికులు రోహిత్, కాంచనా శర్మా చాలా సంతోషంగా తిరిగారు. కాలేజ్ కు వెళ్లి వస్తున్న కాంచనా శర్మా కంప్యూటర్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటున్నది. కాలేజ్ తో పాటు కంప్యూటర్ క్లాసులకు నామం పెడుతున్న కాంచనా శర్మా ప్రియుడు రోహిత్ వెంట తిరగడం మొదలుపెట్టింది. కాలేజ్ అమ్మాయి కాంచనా శర్మాతో ఇంతకాలం తిరిగి ఎంజాయ్ చేసిన రోహిత్ ఆమెను పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

ఫ్రెండ్స్ తో కలిసి ప్రియురాలిని ?
రోహిత్ తనతో ఇంతకాలం ఎంజాయ్ చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని కాంచనా శర్మాకు అనుమానం ఎక్కువ అయ్యింది. పెళ్లి చేసుకోవాలని కాంచనా శర్మా ఆమె ప్రియుడు రోహిత్ మీద ఒత్తిడి చేసింది. ప్రియురాలు కాంచనా శర్మా టార్చర్ తట్టుకోలేని ఆమె ప్రియుడు రోహిత్ అతని స్నేహితులు రాహుల్, సౌరభ్ తో కలిసి ప్రియురాలు కంచనా శర్మాను చంపేసి ఆమె శవాన్ని తీసుకెళ్లి గంగానదిలో విసిరేయడం కలకలం రేపింది.
Recommended Video

శవం కూడా చిక్కలేదు
కాంచనా కనపడటం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. పోలీసుల విచారణలో కాంచనా, రోహిత్ ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. రోహిత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని బెండ్ తియ్యడంతో మ్యాటర్ మొత్తం బయటకు చెప్పాడు. పోలీసులు రోహిత్, అతని స్నేహితులు సౌరభ్, రాహుల్ ను అరెస్టు చేశారు. అయితే గంగానదిలో కాంచనా శర్మా శవం కోసం గాలిస్తున్నా ఎలాంటి ఫలితం లేదని, శవం కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications