ఉద్ధవ్‌కు ఎదురుదెబ్బ - మహారాష్ట్రలో మహాయుతి మ్యాజిక్..!!

Maharashtra Jharkhand Assembly Election Results 2024: 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడత, 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది.అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. మూడు రోజుల సస్పెన్స్‌కు నవంబర్ 23వ తేదీ ఉదయం 8 గంటల నుంచి తెరపడింది.

మహారాష్ట్రలో పోరు ప్రధానంగా అధికారిక మహాయుతి కూటమి (బీజేపీ,అజిత్ పవార్ ఎన్సీపీ,ఏక్‌నాథ్ షిండే శివసేన) మహా వికాస్ అగాఢీ కూటమి( కాంగ్రెస్,ఉద్ధవ్ థాక్రే శివసేన,శరద్ పవార్ ఎన్సీపీ)ల మధ్యే జరిగింది. ఇక జార్ఖండ్‌లో మాత్రం అధికారిక జేఎంఎం, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మధ్య పోటీ జరిగింది. జేఎంఎం తిరిగి అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేస్తుండగా... అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం ఎన్డీయే వైపే మొగ్గు చూపాయి. మహారాష్ట్రలో మాత్రం దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ మహాయుతి కూటమే అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి.ఇక మహారాష్ట్ర, జార్ఖండ్‌తో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు లైవ్‌లో మీకోసం.

9:02 AM, 24 Nov

మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రభావం ఉందన్న కేకే సర్వే.

12:21 AM, 24 Nov

మహారాష్ట్రలో మహాయుతి అనూహ్య విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీని ఘనంగా సత్కరించారు.

12:21 AM, 24 Nov

ఓట్ల కోసం కాంగ్రెస్‌ వక్ఫ్‌ చట్టం తెచ్చింది: మోడీ

12:21 AM, 24 Nov

రాజ్యాంగంలో వక్ఫ్‌ చట్టానికి స్థానమే లేదు: మోడీ

12:20 AM, 24 Nov

కాంగ్రెస్‌ విభజనవాద రాజకీయాలు విఫలం: మోడీ

12:20 AM, 24 Nov

ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, హర్యానాతో పాటు మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఖాతా ఖాళీ అయింది -మోడీ

12:10 AM, 24 Nov

సీఎంలను తీసుకొచ్చి ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ హామీలు అమలుచేయలేదు. అందుకే జనం కాంగ్రెస్‌కు ఓటు వేయలేదు- ప్రధాని మోడీ

10:54 PM, 23 Nov

ప్రజలు నేషన్ ఫస్ట్ అనేవారితోనే ఉన్నారని.. కుర్చీకి ప్రాధాన్యత ఇచ్చేవారిని దూరం పెట్టారన్నారు మోడీ.

10:53 PM, 23 Nov

ఫలితాల అనంతరం ఎలాంటి హడావుడి లేకుండా బోసిపోయిన శివసేన ఉద్దవ్ థాక్రే పార్టీ కార్యాలయం.

10:52 PM, 23 Nov

కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుంటే బతకలేదని.. అధికారం కోసం ఆ పార్టీ దేనికైనా తిగిస్తుందని మండిపడ్డారు మోడీ.

10:51 PM, 23 Nov

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పరాన్న జీవిగా మారిందంటూ ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.

10:50 PM, 23 Nov

మహారాష్ట్రలోని తన నివాసం చేరుకున్న డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.

10:49 PM, 23 Nov

కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు మోడీ. పంజాబ్‌లో కూడా అలాంటి పరిస్థితే ఉందన్నారు.

9:59 PM, 23 Nov

కులం, మతం, ప్రాంతం, భాష పేర్లతో ప్రజలను వేరు చేస్తున్నవారికి తగిన గుణపాఠం చెప్పారు. దళితులు, గిరిజనులు, బీసీలు ఎన్డీఏకు మద్దతు పలికారన్నారు ప్రధాని మోడీ.

9:57 PM, 23 Nov

రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ అవమానించాలని చూసింది. రెండు రాజ్యాంగాలు ఉండాలన్న కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు- ప్రధాని మోడీ

9:49 PM, 23 Nov

మహారాష్ట్రలో అన్ని రికార్డులు బ్రేకయ్యాయని, గత 50 యాభై ఏళ్లలో ఇలాంటి విజయం నమోదు కాలేదని అన్నారు ప్రధాని మోడీ.

9:29 PM, 23 Nov

హర్యానా తర్వాత మహారాష్ట్రలో ఎన్డీఏకు ప్రజలు మహా విజయాన్ని అందించారన్నారు ప్రధాని మోడీ. ఇప్పుడు ఏక్ హే తో సేఫ్ అనేది మహా మంత్రమని వ్యాఖ్యానించారు.

9:28 PM, 23 Nov

దేశంలో ఒకే రాజ్యాంగం ఉంది. అది అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ఒక్కటే అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

9:24 PM, 23 Nov

కాంగ్రెస్‌ నేతలారా చెవులు రిక్కించి వినండి. ప్రపంచంలో ఏ శక్తీ ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురాలేదు అని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు.

Top Fight - Latur Rural

image

రమేష్ కరాడ్

Won

image

ధీరజ్ విలాస్‌రావ్ దేశ్‌ముఖ్

Lost

9:18 PM, 23 Nov

బీహార్ తోపాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లోనూ ప్రజలు ఎక్కువ స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులకే పట్టం కట్టారని మోడీ అన్నారు.

Top Fight - Latur City

image

అమిత్ విలాస్‌రావ్ దేశ్‌ముఖ్

Won

image

అర్చన పాటిల్ చాకుకర్

Lost

Top Fight - Karjat jamkhed

image

రోహిత్ పవార్

Won

image

రాం షిండే

Lost

Top Fight - Dhanwar

image

బాబూలాల్ మరాండి

Won

image

నిజాముద్దీన్ అన్సారీ

Lost

Top Fight - Kamthi

image

చంద్రశేఖర్ బవాన్‌కులే

Won

image

సురేేష్ భోయార్

Lost

Top Fight - Jamshedpur West

image

సరయూ రాయ్

Won

image

బన్న గుప్తా

Lost

Top Fight - Ghansawangi

image

హిక్మత్ ఉధాన్

Won

image

రాజేేష్ టోపే

Lost

Top Fight - Dindoshi

image

సునీల్ ప్రభు

Won

image

సంజయ్ నిరుపం

Lost

Top Fight - Bhokardan

image

సంతోష్ దన్వే

Won

image

చంద్రకాంత్ దన్వే

Lost

Top Fight - Bhokar

image

సృజయ చవాన్

Won

image

తిరుపతి కదం కొండేకర్

Lost

READ MORE

Maharashtra Jharkhand Assembly Election Results 2024 Live Updates Highlights in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+