గోరక్‌పూర్ బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం
గోరక్‌పూర్: ఉత్తర ప్రదేశ్‌లోని గోరక్‌పూర్‌లో మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది.
విషయం తెలియగానే మూడు ఫైరింజన్లు అక్కడకు వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రిన్సిపల్ కార్యాలయం నుంచి మంటలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది.
#Gorakhpur: Fire broke out at principal office in Baba Raghav Das Medical College, three fire tenders rushed to the spot pic.twitter.com/JacSNGzdXr
— ANI UP (@ANINewsUP) January 8, 2018












Click it and Unblock the Notifications