మేక్ మై ట్రిప్ ఆఫర్స్: రూ.1,299కే దేశీయ విమానయానం

హైదరాబాద్: వాలెంటైన్స్ నెలను పురస్కరించుకుని విమానయానం, హోటల్ బుకింగ్స్ ఆన్‌లైన్ దిగ్గజం మేక్ మై ట్రిప్ సరికొత్త ఆఫర్లతో మరోసారి ముందుకు వచ్చింది. తక్కువ ధరలకే విమానయానాన్ని అందుబాటులోకి తెస్తోంది. మీ సోల్మెట్ దేశంలో ఎక్కడున్నా.. కలుసుకునేందుకు విమానంలోనూ వెళ్లేందుకు ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు.

మేక్ మై ట్రిప్‌నే ఎందుకు ఎంచుకోవాలి?

Makemytrip Offer! Domestic Flights From Rs.1299 Onwards* To Your City

బెస్ట్ హోటల్ ప్యాకేజీలతోపాటు దేశ, విదేశీ విమానయానంకు సంబంధించిన మంచి ఆఫర్లను అందిస్తోంది.

ఎంఎంటీలో స్నేహితులు, కుటుంబసభ్యులను రెఫర్ చేయడం ద్వారా పాయింట్లను అందుకుని, మీరు ప్రయాణంలో డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.

ఏడాదిలో ఎప్పుడైనా మీకు చాలా తక్కువ ధరలకే విమానయానం చేసే అవకాశం కల్పిస్తోంది.

విమానాలు, హోటల్ బుకింగ్స్‌లో జీరో క్యాన్సలేషన్ పాలసీ ఉంది.(షరతులు వర్తిస్తాయి.)

అంతేగాక, బెస్ట్ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

దేశీయ విమానయానంలో 10 బెస్ట్ డీల్స్: అందుకోండిలా

బెంగళూరు-కోయంబత్తూరు విమానయానం ప్రారంభ ధర రూ..1114, మరింత డిస్కౌట్ కోసం మేక్ మై ట్రిప్ దర్శించండి.

బెంగళూరు-చెన్నై విమాన ఛార్జీలు తగ్గిపోయాయి. రూ. 1299 నుంచే..

మంగళూరుకు విమానయానం రూ. 1399 నుంచే..

ముంబై-బెంగళూరుకు విమాన ఛార్జీ రూ.3999 నుంచి ప్రారంభం.

న్యూఢిల్లీ-ముంబై విమాన టికెట్ ధర రూ. 3,299 నుంచి ప్రారంభం.

అహ్మదాబాద్-ముంబై విమాన టికెట్లు రూ.5,799 నుంచి ప్రారంభం.

కోల్‌కతా-న్యూఢిల్లీ విమాన ఛార్జీలు రూ. 5299 నుంచి ప్రారంభం.

పుణె-న్యూఢిల్లీ విమాన ఛార్జీలు రూ.5,499 నుంచి ప్రారంభం.

పుణె-బెంగళూరు విమాన ఛార్జీలు రూ.2,199 నుంచి ప్రారంభం.

బెంగళూరు-కోల్‌కతా విమాన ఛార్జీలు రూ.5,199 నుంచి ప్రారంభం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+