బస్సులో వ్యక్తి హస్తప్రయోగం: సెల్‌లో బంధించిన విద్యార్థిని

Posted By:
Subscribe to Oneindia Telugu
  బస్సులో వ్యక్తి హస్తప్రయోగం: సెల్‌లో బంధించిన విద్యార్థిని!!

  న్యూఢిల్లీ: ఢిల్లీలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది. రద్దీగా ఉన్న బస్సులో ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థిని పక్కన కూర్చున్న వ్యక్తి హస్త ప్రయోగం చేసుకున్నాడు.

  అతను హస్తప్రయోగం చేసుకుంటున్న వైనాన్ని విద్యార్థిని సెల్‌ ద్వారా చిత్రీకరించింది. కదులుతున్న బస్సులో అతను ఆమె ఛాతీని తాకుతూ హస్త ప్రయోగం చేసుకోసాగాడు.

  సంఘటన ఆ రోజు జరిగింది

  ఎఫ్ఐఆర్ ప్రకారం - ఆ సంఘటన ఫిబ్రవరి 7వ తేదీన జరిగింది. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విలేజ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) గేట్ మధ్య చోటు చేసుకుంది.

   అరిచినా కూడా...

  అరిచినా కూడా...

  నిందితుడిపైకి ఫిర్యాదుదారు అరిచారు. అయినా అతనికి అర్థం కాలేదు. సహ ప్రయాణికులు ఏమీ జరగనట్లే ఉండిపోయారు. ఆ అమ్మాయి పోస్టు చేసిన వీడియోలో ఓ మధ్య వయస్కుడు హస్త ప్రయోగం చేసుకున్నట్లు రికార్డయింది.

  బ్యాగ్ అడ్డం పెట్టుకుని ఇలా..

  బ్యాగ్ అడ్డం పెట్టుకుని ఇలా..

  మధ్య వయస్కుడు తన తొడలపై బ్యాగ్‌ను పెట్టుకుని, తన చర్యలు దాచడానికి ప్రయత్నించాడు. ఆ విషయాన్ని పక్కనే కూర్చున్న అమ్మాయి గుర్తించింది. షాక్ తిన్న అమ్మాయి అతనిపైకి అరిచింది. కానీ అతను విననట్లే తన పని కానిస్తూ వెళ్లాు.

  బస్సు దిగి నేరుగా...

  బస్సు దిగి నేరుగా...

  మహిళ బస్సు దిగిన తర్వాత నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లైంగిక వేధింపులు, బహిరంగ అశ్లీలతల కింద ఫిర్యాదు చేసింది. అతను హస్యప్రయోగ క్రియ వీడియో క్లిప్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A Delhi University student filmed a man masturbating sitting right next to her in a crowded, moving bus and even repeatedly touching her waist.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి