టెన్షన్ టెన్షన్, కావేరి కోసం బంద్, ఢిల్లీ నుంచి నేరుగా అక్కడికే, తమిళనాడుకు చుక్కలే !
బెంగళూరు/మండ్య: తమిళనాడుకు (tamil nadu) రోజూ 5 వేల క్యూసెక్కుల కావేరి (cauvery) నీటిని (water) విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా నేడు (సెప్టెంబర్ 23) మండ్య బంద్‌కు రైతులు, రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మండ్య బంద్‌కు రైతు హితరక్షణా సమితి, కన్నడ సంఘ సంస్థలు, ఇతరiai సంస్థలు మద్దతు తెలిపాయి.
అలాగే పలువురు రాజకీయ నేతలు, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు పాల్గొనే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు (water) ఆదేశాలను వ్యతిరేకిస్తూ (cauvery) రైతులు తమ పోరాటాన్ని కొనసాగించనున్నట్లు సమాచారం. మండ్య పట్టణ బంద్‌కు (tamil nadu) కన్నడ అనుకూల సంస్థలు, వ్యాపారులు సహా పలు సంస్థలు ఇప్పటికే మద్దతు తెలిపాయి.

మండ్యలోని సంజయ్ (water) సర్కిల్ లో వివిధ సంస్థల ఆధ్వర్యంలో పొర్లుదండాల నిరసనలు, నగరంలోని ప్రధాన రహదారుల్లో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే ఈసారి రైతుల పోరాటానికి బీజేపీ, జేడీఎస్ పార్టీల నేతలు (cauvery)కూడా మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. మండ్య జిల్లా రైతులు మండ్య బంద్‌కు పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు సీటీ రవి, కర్ణాటక (water) మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ దళపతి హెచ్ డీ కుమారస్వామి కూడా మండ్య చేరుకుని బంద్ లో పాల్గొంటారని తెలిసింది. శనివారం మధ్యాహ్నం (cauvery)న్యూఢిల్లీ నుంచి నేరుగా మండ్య చేరుకోనున్న మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కావేరి కోసం రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం.
అయితే శనివారం నుంచి ఈనెల 26వ తేదీ వరకు ప్రతిరోజు 3,500 క్యూసెక్కుల కావేరి (cauvery) నీటిని (water) తమిళనాడుకు (tamil nadu) విడుదల చేస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు. సెప్టెంబర్ 26వ తేదీ తరువాత తమిళనాడుకు (tamil nadu) కావేరి (cauvery) నీరు (water) వదిలిపెట్టమని, ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలను తాము పాటిస్తున్నామని, రైతులు, ప్రజలు అర్థం చేసుకోవాలని డీకే శివకుమార్ అంటున్నారు.

కర్ణాటకలోని రైతులు పంటలు పెట్టడానికి కావేరి (cauvery) నీరు అందిస్తామని, బెంగళూరు ప్రజలకు తాగునీరు (water) అందిస్తామని, అందుకు తగ్గట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రణాళిక సిద్దం చేస్తోందని డీకే శివకుమార్ అన్నారు. కావేరీ (cauvery)నీటి కోసం కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ప్రతిపక్షాలు సహకరించడం లేదని, కావేరి (tamil nadu) నీటి (water) పంపిణి విషయంలో జోక్యం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందని డీకే శివకుమార్ ఆరోపించారు.
కావేరి (cauvery)నీటి పంపిణి విషయంలో కేంద్ర ప్రభుత్వం (water) ఏమాత్రం జోక్యం చేసుకోదని ఇప్పటికే కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు (water) తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. మొత్తం మీద కావేరి (cauvery) నీటి కోసం మండ్యలో ఈ రోజు జరుగుతున్న బంద్ కు రైతు సంఘాలు, స్వచ్చంద సంస్థలతో (water) పాటు సినీ ప్రముఖులు మద్దతు తెలపడంతో మండ్య జిల్లా అట్టడుకుతోంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications