'వక్షోజాలు చూపిస్తూ, నగ్నఫోటోలు చూసిరెచ్చిపోవద్దు'
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు మాజీ జడ్జి, ప్రెస్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ మార్కండేయ కట్జూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నగ్న చిత్రాలు చూసి రెచ్చిపోవద్దని ఓ వర్గానికి చెప్పి ఆయన విమర్శల పాలవుతున్నారు.
రంజాన్ మాసం సందర్భంగా ముస్లీంల సెంటిమెంట్లను దెబ్బతీసేందుకు రెచ్చగొట్టే ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారని, వాటిని చూసి రెచ్చిపోవద్దని ఆయన ముస్లీంలకు సూచించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ పేజీలో రాసి, ఆ లింకును ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

ఒక మహిళా తన దుస్తులు పక్కకు తీసి తన వక్షోజాలు చూపిస్తున్నట్లు, నగ్నంగా కాబా పైన నిల్చున్నట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో కనిపిస్తోందని చెప్పారు. మరో ఫోటోలో ఇద్దరు అమ్మాయిలి నగ్నంగా బీచ్‌లో పడుకొని ఉంటారని, దానికి.. 'ఇది రంజాన్, బికినీలు వేసుకోవద్దని' క్యాప్షన్ పెట్టారని తెలిపారు. ఇలాంటి ట్వీట్లు చూసి ఉద్రేకానికి లోనుకావొద్దన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications