Massage: అందమైన అమ్మాయిలతో బాడీ మసాజ్, ఏదో అనుకుంటే ఏదో జరిగింది, మొబైల్ ఫోన్ తో !

చెన్నై: డబ్బులు బాగా సంసాధిస్తున్న వ్యక్తి విలాసాలకు బానిస అయ్యాడు. శ్రీమంతులు నివాసం ఉంటున్న ఏరియాలో నివాసం ఉంటున్న ఆ వ్యక్తి మసాజ్ సెంటర్ లకు వెళ్లి బాడీ మసాజ్ చేయించుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. సిటీలో మసాజ్ సెంటర్లు కొత్తగా ఏవైనా ప్రారంభం అయ్యాయా ?, మసాజ్ సెంటర్లు ఏమైనా ఆఫర్లు ఇస్తున్నారు, అమ్మాయిల ఫోటోలు ఏమైనా పోస్టు చేశారా అంటూ ఇంటర్నెట్ లో వెతకడం మొదలుల పెట్టాడు. ఇదే సమయంలో ఓ మసాజ్ సెంటర్ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి ఆ వ్యక్తి సంప్రధించాడు.

మసాజ్ సెంటర్ నిర్వహకుడు ఫోన్ రిసీవ్ చేసి ఒక్కసారి అందమైన అమ్మాయిలు మసాజ్ చెయ్యాలంటే రూ. 22 వేలు అవుతుందని చెప్పాడు. ఒక్కసారి మసాజ్ చేస్తే రూ. 22 వేలు ఎక్కువ అవుతుందని అనుకున్న ఆ వ్యక్తి సైలెంట్ అయిపోయాడు. కొన్ని రోజులకు ఆ వ్యక్తికి ఫోన్ చేసిన నిందితుడు మీరు మసాజ్ సెంటర్ ఫోన్ కు ఫోన్ చేసిన సమయంలో మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయ్యింది, మొబైల్ లో ఉన్న నీ వ్యక్తిగత ఫోటోలు మా దగ్గర ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకుండా ఉండాలంటే రూ. 22 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నిందితుడు చెప్పిన అకౌంట్ నెంబర్ కు ఆ వ్యక్తి రూ. 22 వేలు పంపిచాడు. పదేపదే మసాజ్ సెంటర్ కు చెందిన ఆ వ్యక్తి ఫోన్లు చేసి బ్లాక్ మెయిల్ చెయ్యడంతో అక్కడ కథ మొదలైయ్యింది.

 శ్రీమంతుల ఏరియాలో నివాసం

శ్రీమంతుల ఏరియాలో నివాసం

చెన్నై సిటీలోని అన్నానగర్ లో ప్రభాకరన్ (49) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. డబ్బులు బాగా సంసాధిస్తున్న ప్రభాకరన్ విలాసాలకు బానిస అయ్యాడు. శ్రీమంతులు నివాసం ఉంటున్న ఏరియాలో నివాసం ఉంటున్న ప్రభాకరన్ మసాజ్ సెంటర్ లకు వెళ్లి బాడీ మసాజ్ చేయించుకుని ఎంజాయ్ చేస్తున్నాడు.

 ఆఫర్ల కోసం వెతికేశాడు

ఆఫర్ల కోసం వెతికేశాడు

చెన్నై సిటీలో మసాజ్ సెంటర్లు కొత్తగా ఏవైనా ప్రారంభం అయ్యాయా ?, మసాజ్ సెంటర్లు ఏమైనా ఆఫర్లు ఇస్తున్నారు, అమ్మాయిల ఫోటోలు ఏమైనా పోస్టు చేశారా అంటూ ప్రభాకరన్ ఇంటర్నెట్ లో వెతకడం మొదలు పెట్టాడు. ఇదే సమయంలో ఓ మసాజ్ సెంటర్ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసిన ప్రభాకరన్ వాళ్లను సంప్రధించాడు.

ఒక్కసారికి రూ. 22, 000 ఫీజు

ఒక్కసారికి రూ. 22, 000 ఫీజు

మసాజ్ సెంటర్ నిర్వహకుడు ఫోన్ రిసీవ్ చేసి ఒక్కసారి అందమైన అమ్మాయిలు మసాజ్ చెయ్యాలంటే రూ. 22, 000 వేలు అవుతుందని ప్రభాకరన్ కు చెప్పాడు. ఒక్కసారి మసాజ్ చేస్తే రూ. 22 వేలు ఎక్కువ అవుతుందని అనుకున్న ప్రభాకరన్ అంత డబ్బు ఎందుకు ఖర్చు చెయ్యాలని ఆలోచించి సైలెంట్ అయిపోయాడు.

మొబైల్ ఫోన్ హ్యాక్ చేశామని బ్లాక్ మెయిల్

మొబైల్ ఫోన్ హ్యాక్ చేశామని బ్లాక్ మెయిల్

కొన్ని రోజులకు ప్రభాకరన్ కు ఫోన్ చేసిన నిందితుడు మీరు మసాజ్ సెంటర్ ఫోన్ కు ఫోన్ చేసిన సమయంలో మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయ్యింది, మొబైల్ లో ఉన్న నీ వ్యక్తిగత ఫోటోలు మా దగ్గర ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకుండా ఉండాలంటే రూ. 22 ,000 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నిందితుడు చెప్పిన అకౌంట్ నెంబర్ కు ప్రభాకరన్ రూ. 22, 000 వేలు పంపిచాడు.

 టార్చర్ తట్టుకోలేక కేసు పెట్టిన మసాజ్ ప్రియుడు

టార్చర్ తట్టుకోలేక కేసు పెట్టిన మసాజ్ ప్రియుడు

పదేపదే మసాజ్ సెంటర్ కు చెందిన ఆ వ్యక్తి ప్రభాకరన్ ఫోన్లు చేసి బ్లాక్ మెయిల్ చెయ్యడంతో అతను హడలిపోయాడు. ప్రభాకరన్ కేసు పెట్టడంతో అన్నానగర్ పోలీసులు రంగంలోకి దిగి మసాజ్ సెంటర్ పేరుతో ఫోన్ నెంబర్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+