నిన్న బెంగళూరు..: నేడు చెన్నై పార్కింగ్‌లో భారీ ప్రమాదం, 175కు పైగా కార్లు దగ్ధం
చెన్నై: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎయిర్ షోలో ఘోర అగ్ని ప్రమాదంలో వందలాది కార్లు దగ్ధమైన ఘటన మరవకముందే చెన్నైలోను ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. చెన్నై నగర శివారులోని పోరూర్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో సుమారు 175కు పైగా కార్లు దగ్ధమయ్యాయి. అక్కడ ఉన్న ఓ ప్రయివేటు పార్కింగ్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక దళాలు వచ్చి మంటలను అదుపు చేశాయి.

పోరూరులోని రామచంద్ర ఆసుపత్రి సమీపంలో ఉన్న ఓ ట్యాక్సీ కంపెనీకి చెందిన కార్లను పార్కింగ్ చేసే ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న కెమికల్ వ్యర్థాల డంపింగ్ యార్డులో మంటలు అంటుకుని ఇతర ప్రాంతాలకు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ఈ మంటలు కార్ల పార్కింగ్ ప్రాంతం వరకు వ్యాపించాయి. డంపింగ్ యార్డ్‌లో చెరుకు పిప్పి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications