పూజల తర్వాతే రాష్ట్ర అభివృద్ధి: యోగి ఆదిత్యనాథ్‌పై మాయావతి

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం పాలన సమాజ్‌వాది పార్టీ పాలన కంటే దారుణంగా ఉందని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి మంగళవారం అన్నారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఆలయాల్లో పూజల తర్వాతనే అభివృద్ధి పడుతోందన్నారు. యోగి దేవాలయాల్లో పూజలు చేసుకున్న తర్వాత సమయం ఉంటే రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచిస్తారని సెటైర్లు వేశారు.

Mayawati takes a dig at Yogi Adityanath, says UP CM can focus on development only when he gets time from worship

ఆదిత్య‌నాథ్‌ వెనుకబడిన పూర్వాంచల్ నుంచి వచ్చిన నేత అని, అయినప్పటికీ ఆయ‌న ఆ ప్రాంత‌ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదన్నారు. యోగి ఎల్ల‌ప్పుడూ ఆల‌యాల్లోనే క‌నిపిస్తు‌న్నార‌న్నారు. బిజెపి పాలనలో నవ భారతం సాధ్యం కాదన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BSP president Mayawati on Tuesday took a dig at Uttar Pradesh chief minister Yogi Adityanath, saying that he will look after the development of the state when he gets time from "puja paath" (worship) in temples.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి