అమ్మాయిపై గ్యాంగ్ రేప్: ఐదు దెబ్బలతో సరి

భాగ్‌పట్: ఓ సామూహిక అత్యాచారం ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భాగ్‌పట్‌లోని ఓ పంచాయతీ దుర్మార్గమైన తీర్పు చెప్పింది. 15 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. వారి ముగ్గురిని ఐదు దెబ్బలు కొట్టి వదిలేయాలని పంచాయతీ తీర్పు చెప్పింది.

ఆ తర్వాత నిందితులను స్వేచ్ఛగా వదిలేసింది. పాఠశాలకు వెళ్తుండగా ఆమ్మాయిని ముగ్గురు అపహరించారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు. ఈ సంఘటనపై భాగ్‌పట్ పోలీసులకు ఫిర్యాదు అందింది.

Minor gang-raped in UP, accused walk away after just five slaps as punishment!

ఆ ముగ్గురిపైనే కాకుడండా పంచాయతీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురు నిందితులు కూడా పరారీలో ఉన్నారు.

హర్యానాలో కూడా నిరుడు డిసెంబర్‌లో ఓ పంచాయతీ ఇటువంటి తీర్పే చెప్పింది. హిసార్ జిల్లాలో అత్యాచారం చేసిన ఇద్దరు నిందితులకు ఐదు దెబ్బ కొట్టడమే శిక్షగా విధించింది. వారికి ఐదు చెప్పు దెబ్బలు శిక్షగా విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+