బయటకు వెళ్దామని పిలిచి బాలికపై గ్యాంగ్‌రేప్ చేశారు

థానే: మహారాష్ట్రలోని థానేలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బయటకు వెళ్దాం రమ్మని పిలిచిన నలుగురు యువకులు.. ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. కళ్యాణ్‌ ప్రాంతానికి చెందిన ఓ 13ఏళ్ల బాలికకు ఇద్దరు వ్యక్తులు ఫోన్‌ చేసి బయటకు రమ్మన్నారు. ఇంటి బయటకు వచ్చిన ఆ బాలిక వారితో వెళ్లేందుకు నిరాకరించడంతో బలవంతంగా ఆమెను బైక్‌పై ఎక్కించి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.

Minor girl gangraped in Thane; five arrested

అక్కడ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఎయిర్‌పోర్ట్ గస్తీ అధికారి ఆత్మహత్య

న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+