రాజస్తాన్లో దారుణం: మైనర్లను నగ్నంగా ఊరేగించి దాడి..
Recommended Video

జైపూర్: నలుగురు మైనర్లను నగ్నంగా ఊరేగించి.. వారిపై దాడి చేసిన సంఘటన రాజస్తాన్లో చోటు చేసుకుంది. గతంలోనూ ఓ జంటను నగ్నంగా ఊరేగించి.. రెండు రోజుల పాటు చెట్టుకు కట్టేసిన సంఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
బికనీర్కు సమీపంలోని మోతావ్తా గ్రామంలో తాజా సంఘటన చోటు చేసుకుంది. పొలంలో పనిచేసేందుకు నిరాకరించిన మైనర్లను దుస్తులు విప్పించి నగ్నంగా 2.5కి.మీ నడిపించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వారిపై దాడి కూడా చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని వీడియో కూడా తీసినట్టు పోలీసులు తెలిపారు.
#Rajasthan: Group of minors stripped naked, manhandled in Motavta village of Bikaner's Kolayat, allegedly after they refused to work in fields; perpetrators video-graphed the whole incident. Police say investigation is underway. (20.03.2018) pic.twitter.com/f8VM9mprvt
— ANI (@ANI) March 22, 2018
ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు అన్నారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టామని తెలిపారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications