వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Monkeypox : భారత్ లో మంకీపాక్స్ భయాలు-కేరళలో తొలికేసుతో-ఐసీఎంఆర్ ల్యాబ్స్ లిస్ట్ విడుదల

|
Google Oneindia TeluguNews

భారత్ లో కరోనా మహమ్మారి దాదాపుగా తరిమేశామని భావిస్తున్న నేపథ్యంలో మళ్లీ అక్కడక్కడా కేసులు కనిపిస్తూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో ఈ కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు భావిస్తున్నతరుణంలో ఇప్పుడు మంకీపాక్స్ భయం వెంటాడుతోంది. కేరళలోని కొల్లం జిల్లాలో భారత్ లోనే తొలి మంకీపాక్స్ కేసు కూడా నమోదైంది. దీంతో జనంలో భయం మరింత పెరుగుతోంది.

భారత్ లో తొలి మంకీపాక్స్ కేసు బయటపడిన నేపథ్యంలో జనంలో నెలకొన్న భయాందోళనలతో ఐసీఎంఆర్ చర్యలు తీసుకుంటోంది.ఇందులో భాగంగా మంకీపాక్స్ కేసుల్ని పరీక్షించే 15 ల్యాబ్ ల జాబితాను ఐసీఎంఆర్ విడుదల చేసింది. ఇందులో పలు డయాగ్నస్టిక్ ల్యాబ్ లతో పాటు రీసెర్చ్ ల్యాబ్ లు కూడా ఉన్నాయి. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే ఆయా ల్యాబ్ ల్లో శాంపిల్స్ పరీక్షించుకునే అవకాశం కల్పించారు.

Monkeypox : After First Case Found in Kerala, ICMR share testing laboratories list

భారత్ లో మంకీపాక్స్ గుర్తింపు కోసం దేశాన్ని సన్నద్ధం చేసేందుకు సహాయం చేయడానికి, దేసంలోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్న 15 వైరస్ పరిశోధన, రోగనిర్ధారణ ప్రయోగశాల జాబితాను ఐసీఎంఆర్ విడుదల చేసింది. ఇవన్నీ పూణేలోని ICMR -NIV ద్వారా రోగనిర్ధారణ పరీక్షలో ఇప్పటికే శిక్షణ పొందాయి అని ICMR ఓ ట్వీట్ లో తెలిపింది. మంకీపాక్స్ నిర్ధారణ అయిన కేసును దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య చర్యలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ఆరోగ్య అధికారులతో సహకరించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఉన్నత స్థాయి మల్టీ-డిసిప్లినరీ బృందాన్ని కేరళకు తరలించింది. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ప్రయత్నాలలో చేరడానికి కేరళ కేంద్ర ఆరోగ్య బృందం భారత్ లోనే తొలి మంకీపాక్స్ కేసును గుర్తించింది.

English summary
day after first monkeypox case found in kerala, icmr has released list of testing laboratories today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X