కాల్‌గర్ల్‌ను బెదరించి దోపిడీ చేసిన ఎంపి కొడుకు

ముంబై: ఓ పార్లమెంటు కుమారుడు అయి ఉండి దొంగతనానికి పాల్పడ్డాడు. అదేదో ఏటిఎంలోనో, బ్యాంకులోనే, ఇంట్లోనో కాదు.. ఓ కాల్‌గర్ల్‌ను బెదిరించి ఆమె వద్ద ఉన్న డబ్బును ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది.

వకోలా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఎంపీ కొడుకు సబర్బన్ సాంటా క్రూజ్ సమీపంలో కాల్‌గర్ల్ నుంచి ఏకంగా రూ.1.50లక్షలు ఎత్తుకెళ్లాడు.

MP's son robbed of Rs 1.50 lakh by callgirl, driver

ఆగస్టు 16న అర్థరాత్రి కాల్‌గర్ల్ తన పనిని ముగించుకుని వస్తున్న సమయంలో ఎంపీ కుమారుడు ఆమెను అడ్డుకుని కత్తితో బెదిరించి డబ్బులు దోచుకున్నాడు. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు పిర్యాదు చేసింది.

ఆమె మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ చేసిన సమయంలో నిందితుడితోపాటు మరో యువతి ఉన్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి తండ్రి అయిన ఆ పార్లమెంటు సభ్యుడి పేరు మాత్రం బయటికి రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+