ట్రైనీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: ఎంఆర్‌పిఎల్ రిక్రూట్‌మెంట్-2017

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకై మంగళూరు రీఫైనరీ&పెట్రో కెమికల్ లిమిటెడ్ (ఎంఆర్‌పిఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది.

ట్రైనీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకై మంగళూరు రీఫైనరీ&పెట్రో కెమికల్ లిమిటెడ్ (ఎంఆర్‌పిఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 19, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంస్థ: మంగళూరు రీఫైనరీ&పెట్రో కెమికల్ లిమిటెడ్
పోస్టు: ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
జాబ్ పోస్టింగ్: కర్ణాటక

MRPL Recruitment 2017 Apply For 74 Vacancies

ఖాళీలు: 74
విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: పేర్కొనలేదు
వయోపరిమితి: కంపెనీ నిబంధనల ప్రకారం
ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్ ఆధారంగా

దరఖాస్తుల స్వీకరణ తేదీ: సెప్టెంబర్ 21, 2017
దరఖాస్తులకు తుది గడువు: అక్టోబర్ 19, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/MEikjC

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+