అభివృద్ధి జరిగితే అడ్డు అనే.. సీఆర్పీఎఫ్‌పై నక్సలైట్ల ప్రతీకారం
చత్తీస్‌గఢ్‌లో సోమవారం నాడు సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి ఇటీవలి కాలంలో అతి పెద్దది. నాలుగు గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో జవాన్ల శరీరం ముక్కలు ముక్కలు అయింది.
రాయపూర్: చత్తీస్‌గఢ్‌లో సోమవారం నాడు సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి ఇటీవలి కాలంలో అతి పెద్దది. నాలుగు గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో జవాన్ల శరీరం ముక్కలు ముక్కలు అయింది.
జవాన్ల పైన నక్సలైట్ల దాడిని చూస్తే వారు ప్రతీకారం తీర్చుకున్నట్లుగా కనిపిస్తుంది. చనిపోయిన జవాన్లలో పలువురి బాడీలను నక్సలైట్లు ముక్కలు ముక్కలుగా చేశారని తెలుస్తోంది.
నక్సలైట్లు దాడి చేసిన తీరును చూస్తుంటే.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులకు సీఆర్పీఎఫ్ లేదా సైన్యం నుంచి ఎలాంటి సహకారం చేయవద్దనే ఉండవద్దని నక్సలైట్లు కోరుకుంటున్నారని భావిస్తున్నారు. అభివృద్ధి పనులకు సీఆర్పీఎఫ్ సహకారం వద్దని వారు హెచ్చరించారంటున్నారు.

సుకుమా జిల్లాలో పెద్ద రోడ్డును నిర్మిస్తున్నారు. ఆ అభివృద్ధి కార్యక్రమం కోసం సీఆర్పీఎఫ్ రక్షణగా ఉంది. ఇది నక్సలైట్లకు ఆగ్రహం తెప్పించిందని చెబుతున్నారు.
ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే తమకు అడ్డంకిగా మారుతుందని నక్సలైట్లు భావించారని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ రోడ్లు నక్సలైట్ల ప్రధాన ప్రాంతాల నుంచి కూడా వెళ్తుంది. దీనిని వారు అడ్డుకోవాలని భావించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications