మోడీ టీం ఇదే : 42 మందితో క్యాబినెట్
న్యూఢిల్లీ : కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతోన్న మోడీలో ఎవరెవరు ఉన్నారో తెలిసిపోయింది. నరేంద్ర మోడీతో ప్రమాణం చేసే జాబితాను మీడియాకు అందజేశారు. మొత్తం 42 మంది ఉన్నారు. వీరిలో దాదాపు ఫస్ట్ క్యాబినెట్‌లో పనిచేసిన వారే కాగా ... 13 మంది కొత్తవారికీ అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఆయా నేతలకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం 5 గంటల్లోపు మోడీ నివాసానికి చేరుకోవాలని కోరగా .. వారంతా క్యూ కడుతున్నారు. మోడీ క్యాబినెట్‌లో ఎవరెవరు ఉన్నారో ఓసారి చుద్దాం.
అమిత్ షా
రవిశంకర్ ప్రసాద్
పియూష్ గోయల్
స్మృతి ఇరానీ
నిర్మలా సీతారామన్

కిరెణ్ రిజిజు
సుష్మా స్వరాజ్
రాజ్‌నాథ్ సింగ్
నితిన్ గడ్కరీ
ధర్మేంద్ర ప్రదాన్
డాక్టర్ హర్షవర్థన్
జై శంకర్
కృష్ణన్ పాల్ గుర్జర్
శ్రీపాద్ నాయక్
నరేంద్ర సింగ్ తోమర్
సురేశ్ ప్రభు
రావు ఇంద్రజిత్ సింగ్
వీకే సింగ్
అర్జున్ రామ్ మేఘవాల్
రామ్ విలాస్ పాశ్వాన్
హరిసిమ్రత్ కౌర్ రిటా
డీవీ సదానందగౌడ
బాబుల్ సుప్రియో
ప్రకాశ్ జవదేకర్
రాందాస్ అథవాలే
జితేందర్ సింగ్
నిరంజన్ జ్యోతి
పర్ షోత్తం రుపాలా
థావర్ చాంద్ గెహ్లట్
రాట్టన్ లాల్ కట్టరియా (మొదటిసారి)
రమేశ్ ఫోఖ్రియాల్ నిశాంక్ (మొదటిసారి)
ఆర్సీపీ సింగ్ (మొదటిసారి)
కిషన్ రెడ్డి (మొదటిసారి)
సురేశ్ అంగడి (మొదటిసారి)
రవీంద్రనాథ్ (మొదటిసారి)
కైలాస్ చౌదరీ (మొదటిసారి)
ప్రహ్లాద్ జోషి (మొదటిసారి)
సోమ్ ప్రకాశ్ (మొదటిసారి)
రామేశ్వర్ తెలి (మొదటిసారి)
సుబ్రత్ పతక్ (మొదటిసారి)
డిబెశ్రీ చౌదరీ (మొదటిసారి)
రిటా బహుగుణ జోషి (మొదటిసారి)












Click it and Unblock the Notifications