ఎన్‌ఎల్‌సీలో 460ఖాళీలు: దరఖాస్తు తేదీలు ఇవే
హైదరాబాద్: ఎన్ఎల్‌సీ(నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్) 2018 రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యూయేట్ అప్రెంటీసెస్ 210, అప్రెంటీస్ షిప్ ట్రైనీ ఖాళీలు 250.. మొత్తం 460 ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగార్థులు డిసెంబర్ 27,2017 నుంచి జనవరి 05, 2018లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: గ్రాడ్యూయేట్ అప్రెంటీసెస్, అప్రెంటీసెషిప్ ట్రైనీస్
ఖాళీల సంఖ్య: 460
జాబ్ లొకేషన్: దేశంలో ఒక్కడైనా.
చివరి తేదీ: జనవరి 05, 2018
జీతం వివరాలుఫ
1. గ్రాడ్యూయేట్ అప్రెంటీసెస్(210ఖాళీలు): రూ. 4984
2. అప్రెంటీసెషిప్ ట్రైనీస్(250ఖాళీలు): రూ. 3542

విద్యార్హత:
గ్రాడ్యూయేట్ అప్రెంటీసెస్: ఇంజినీరింగ్‌లో డిగ్రీ 55శాతం మార్కులతో(ఎస్సీ/ఎస్టీలకు 50శాతం మార్కులు).
అప్రెంటీసెషిప్ ట్రైనీస్: ఇంజినీరింగ్ డిప్లొమాలో 55శాతం మార్కులు(ఎస్సీ/ఎస్టీలకు 50శాతం మార్కులు)
ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్ మొదలు: 27.12.2017
రిజిస్ట్రేషన్ కు చివరి తేదీఫ 05.01.2018
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications