'మారని అమెజాన్ తీరు': చెప్పులపై మహాత్ముడి చిత్రం
చెప్పులపై మహత్ముడి చిత్రాన్ని ముద్రించి విక్రయానికి పెట్టింది అమెజాన్ సంస్థ, అమెజాన్ తన తీరును మార్చుకోలేదు. ఈ ఘటనపై నెటిజన్లు అమెజాన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
న్యూఢిల్లీ:అమెజాన్ తీరు మార్చుకోవడం లేదు. డోర్ మ్యాట్ లపైభారత త్రివర్ణ పతాకం ముద్రించి అమ్మకానికి పెట్టింది. ఈ వివాదాన్ని మరిచిపోకముందే చెప్పులపై మహత్యగాంధీ చిత్రాన్ని ముద్రించి అమ్మకానికి పెట్టింది అమెజాన్.అమెజాన్ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు.
డోర్ మ్యాట్ పై భారత జాతీయ పతాకాన్ని ముద్రించి అమ్మాకానికి పెట్టింది అమెజాన్. అయితే ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి సుస్మాస్వరాజ్ తీవ్రంగా స్పందించారు. దీంతో డోర్ మ్యాట్ లను తన పైట్ నుండి అమెజాన్ తీసివేసింది.

మరో వైపు మహత్మాగాంధీ చిత్రాన్ని చెప్పులపై ముద్రించి విక్రయానికి పెట్టింది అమెజాన్. ఇది గమనించిన ట్విట్టర్ యూజర్లు దీన్ని బాగా ప్రచారమయ్యేలా చేశారు. ప్రధానమంత్రి మోడీ, సుష్మా స్వరాజ్ లను టగ్యాగ్ చేసి ఈ పోటోను పోస్ట్ చేశారు.
ఈ చెప్పులకు 16.99 డాలర్లని అమెజాన్ ప్రకటించింది. తమ సెంటిమెంట్ ను గౌరవించాలని భారత విదేశాంగ శాఖ అమెజాన్ ను కోరింది. సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ ప్రారంభమైన తర్వాత అమెజాన్ ఈ చెప్పులను తన సైట్ నుండి తొలగించింది.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications