వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ఎఫ్ -16 విమానాలు క్షేమంగా ఉన్నాయి, యూఎస్ అధికారులు

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ లో ఎఫ్ 16 జెట్ ఫైటర్ విమానాలు భద్రంగా ఉన్నాయని ఆమేరికాకు చెందిన ఫారీన్ పాలసీ మ్యాగజైన్ ఓ కథనాన్ని ప్రచురించింది, ఇందుకు సంబంధించి ఇద్దరు యూఎస్ డిఫెన్స్ అధికారులను కోట్ చేస్తూ తన కథనాన్ని వెలువరించింది, దీంతో పలు సందేహలు వెలువడుతున్నాయి,ఈనేపథ్యంలోనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విండ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ లో ఏ యుద్ద విమానాలను కూల్చివేశారు, ? అభినందన్ విడుదల తర్వాత భారత వైమానిక అధికారులు మీడీయాకు చూపించిన విమాన శకలాలు ఎక్కడివి ? అమేరికా అధికారులు ఎందుకు పాకిస్తాన్ లో ఎఫ్-16 విమానాలు కూల్చబడలేదని చెప్పారనే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

పాకిస్తాన్ జెట్ ఎఫ్ 16 కూల్చివేసిన అభినందన్

పాకిస్తాన్ జెట్ ఎఫ్ 16 కూల్చివేసిన అభినందన్

భారత్ పాకిస్థాన్ ల మధ్య మరో వివాదానికి తెరలేసింది. భారత్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ అనంతరం పలు బిన్నవాదనాలు వినిపిస్తున్నాయి.బాలకోట్ లో ఎయిర్ స్ట్రైక్ జరిగిన మరునాడు అదే పాకిస్తానుకు చెందిన ఎఫ్ 16 జెట్ ఫైటర్ విమానాన్ని భారత వైమానికి వింగ్ కమాండర్ అబినందన్ వర్థమాన్ కూల్చివేశాడని భారత అధికారులు ప్రకటించారు.ఇందుకు సంబంధించి పాకిస్తాన్ అంగికరించకపోతే విమాన శకలాలను సైతం మీడియా ముందు ప్రదర్శించారు.దీంతో అభినందన్ ను కు దేశ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పెరిగాయి.కాగా అంతకు ముందు పాకిస్థాన్ బాలకోట్ లో అసలు దాడే జరగలేదని బుకాయించింది.

పాక్ ఎఫ్ -16 విమానాలు క్షేమంగా ఉన్నాయి.

పాక్ ఎఫ్ -16 విమానాలు క్షేమంగా ఉన్నాయి.

పుల్వామా దాడి తర్వాత భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ లో పాకిస్తాన్ జెట్ ఫైటర్ ఎఫ్ _16 ను కూల్చబడలేదంటూ అమేరికాకు చెందిన ఓ పత్రిక తన కథనంలో పేర్కోంది. ఇందుకోసం ఆమేరికాలో ఢిఫెన్స్ లో పనిచేసే ఓ ఇద్దరు అధికారులను పేర్కోంటూ , విదేశీ పాలసీ మ్యాగజైన్ అనే పత్రిక భారత వైమానిక అధికారులు చెప్పిన స్టేట్ మెంట్ కు విరుద్దంగా తన కథనంలో పేర్కోంది.. బాలకోట్ దాడి మరుసటి రోజు పాకిస్తాన్ కు పట్టుబడిన వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ జెట్ ఫైటర్ ఎఫ్ 16 ను కూల్చివేశాడని భారత వైమానిక అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి క్షిపణి భాగాలను సైతం మీడియా ముందు ప్రదర్శించారు.

నేరుగా వెళ్లి పరీశీంచామని తేల్చిన యూఎస్ అధికారులు

నేరుగా వెళ్లి పరీశీంచామని తేల్చిన యూఎస్ అధికారులు

ఈనేపథ్యంలో బాలాకోట్ సంఘటన జరిగిన తర్వాత పాక్ లో ఎలాంటీ నష్టం జరగలేదని , తమ విమానాలు ఏవి కూల్చబడలేదని ప్రకటించింది, ఈనేపథ్యంలోనే ఆమేరికాను సైతం ఎఫ్ 16 పరిశీలించేందుకు రావాలని ఆహ్వనించిందని తెలిపింది. దీంతో ఇదే విషయాన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు యూఎస్ ఢిఫెన్స్ అధికారులు వెలువరించారని పేర్కోంది.

జెట్ ఫైటర్ లను అందించిన అమేరికా కంపనీ

జెట్ ఫైటర్ లను అందించిన అమేరికా కంపనీ

కాగా పాకిస్తాన్ కు ఎఫ్ 16 జెట్ విమానాలను అమేరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టీన్ అనే సంస్థ పంపిణి చేసింది.దీంతొ వాటిని లెక్కించేందుకు వెళ్లిన అధికారులు పాకిస్తాన్ తాము సప్లై చేసిన క్షిపణుల్లో ఏవి మిస్ కాలేదని పేర్కోన్నారని తెలిపింది.

English summary
Pakistan's F-16 fighter jets found none missing, a top news magazine has reported, citing two unnamed "senior US defence officials with direct knowledge of situation".Foreign Policy magazine claims this information "directly contradict the account of Indian Air Force officials"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X