ముక్వేజ్, నదియాలకు నోబెల్ శాంతిబహుమతి: మలాలా తర్వాత రెండో పిన్నవయస్కురాలు

స్టాక్‌హోమ్: డెనిస్ ముక్వేజ్, నదియా మురాద్‌లకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. 2018 సంవత్సరానికి గాను ఇద్దరికి సంయుక్తంగా అత్యున్నత పురస్కారాన్ని అందించనున్నారు. నదియా మురాద్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడారు.

నదియా మురాద్ యాజిది మహిళ. 2014 ఆగస్ట్ నెలలో శింజార్‌లోని కోచో గ్రామం నుంచి పలువురు యాజిది మహిళలతో పాటు నదియా మురాద్‌ను కూడా జిహాదీలు తీసుకెళ్లారు. ఆమె లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడింది.

Nobel peace prize 2018 won by Denis Mukwege and Nadia Murad

మురాద్ వయస్సు 25. అత్యంత చిన్న వయస్సులో నోబెల్ ప్రైజ్ అందుకున్న వారిలో ఇమె రెండోవారు. మలాలా యూస్ఫ్ జాయ్ 2014లో 17 ఏళ్ల వయస్సులో నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.

డెనిస్ ముక్వేజ్ యుద్ధ సమయంలో లైంగిక వేధింపుల బాధితులకు అండగా నిలిచారు. వారి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. మురాద్, ముక్వేజ్‌లు కలిసి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి తీసుకోనున్నారు.

Read in English: 2018 Nobel Peace Prize
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+