ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్‌టీపీసీ
నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 31 జనవరి 2019.
సంస్థ పేరు : నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 207
పోస్టు పేరు : ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 31 జనవరి 2019

విద్యార్హతలు: 65శాతం మార్కుల ఉత్తీర్ణతతో ఇంజినీరింగ్ డిగ్రీ
వయస్సు : 31 జనవరి 2019 నాటికి 27 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 60000/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.150/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : మినహాయింపు
ఎంపిక విధానం: గేట్ 2019లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 10 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 31 జనవరి 2019












Click it and Unblock the Notifications