నీరవ్ మోడీ కుంభకోణం: పెదవి విప్పిన ప్రధాని నరేంద్ర మోడీ
Recommended Video

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ కుంభకోణం నేపథ్యంలో బ్యాంకుల్లో అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. నీరవ్ మోడీ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత ఆయన తొలిసారి ఆ విషయంపై శుక్రవారం పెదవి విప్పారు.
ప్రజల నిధులను దుర్వినియోగం చేస్తే ప్రభుత్వం సహించబోదని ఆయన హెచ్చరించారు. ఆర్థిక అక్రమాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎకనమిక్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు.

ఆ విధమైన అక్రమాలను నివారించడంలో ఉన్నత స్థాయి యాజమాన్యం, బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ కీలకమైన పాత్ర పోషించాలని ఆయన అన్నారు. వివిధ ఆర్థిక సంస్థలపై ప్రజలు నిబంధనలను, నియమాలను పాటించాల్సిన బాధ్యతను పెట్టారని ఆయన అన్నారు.
పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతల్లో ఉన్నవారు అంకిత భావంతో పనిచేయాలని ఆయన కోరారు. ప్రజా ధనాన్ని అక్రమంగా పోగు చేసుకునే విధానాన్ని సహించబోమని, అదే ప్రాథమికమైన మంత్రమని అన్నారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications