4వ రోజుకు చేరిన అన్నా హజారే దీక్ష: 4కేజీలు తగ్గారు
న్యూఢిల్లీ: కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష సోమవారంతో నాలుగో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికే నాలుగు కేజీల బరువు తగ్గారని.. రక్తపోటు సాధారణంగా ఉందని ఆయన సహాయకుడు దత్తా అవారీ చెప్పారు.

మార్చి 23 నుంచి ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో హజారే తన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన డిమాండ్లలో వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలన్న అంశం కూడా ఉంది. 2011 నుంచి అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నిర్వహిస్తున్నారు.
దీక్ష ప్రారంభం సందర్భంగా అన్నాహజారే .. తన మద్దతుదారులను ఢిల్లీకి రాకుండా రైళ్లను రద్దు చేశారని, హింసకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. తన చుట్టూ పోలీసు బలగాలను మోహరించారని, తనకు పోలీసుల రక్షణ అవసరం లేదంటూ చాలా సార్లు లేఖలు రాసినట్లు గుర్తు చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications