స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్ సహా ఏ నగరంలో ఎంత అంటే?
Recommended Video

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.2.50 తగ్గించింది. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలలోను ఆ రాష్ట్రాలు మరో రూ.2.50 తగ్గాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొత్తంగా రూ.5 తగ్గింది.
రూ.5 మేర తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర తాజాగా మరోసారి పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన 23 పైసలు పెరిగింది. డీజిల్ ధర 29 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.82.26 పైసలు, డీజిల్ ధర రూ.74.11 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర 23 పైసలు పెరగగా రూ.87.73కు చేరుకుంది. డీజిల్ ధర 31 పైసలు పెరగగా రూ.77,68కి చేరింది.

చెన్నైలో పెట్రోల్ ధర 29 పైసలు పెరిగింది. డీజిల్ ధర 26 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ రూ.85.50, డీజిల్ రూ.78.35కు చేరుకుంది. కోల్కతాలో పెట్రోల్ ధర 32 పైసలు పెరగడంతో 84.09కు చేరగా, డీజిల్ ధర 29 పైసలు పెరగడంతో రూ.75.96కు చేరుకుంది. హైదరాబాదులో పెట్రోల్ ధర 25 పైసలు పెరిగి రూ.87.21కి చేరింది. డీజిల్ ధర రూ.31 పైసలు పెరిగి 80.61కి చేరంది.
-
నానాటికీ తగ్గుతున్న పెట్రోల్ `మార్జిన్లు` -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications