వన్ఇండియా కూపన్స్ దివాలీ సేల్: ఫ్లిప్‌కార్ట్, అమేజాన్, మేక్‌మై‌ట్రిప్, హల్దీరమ్స్ 70% వరకు తగ్గింఫు

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కామర్స్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. వన్ఇండియా కూపన్స్ ద్వారా ఈ నెల మొత్తం మీరు ప్రత్యేక ఆఫర్లను పొందవచ్చు. స్మార్ట్ ఫోన్స్, దుస్తులు, ట్రావెల్, దీపావళి కానుకలను ఈ కామర్స్ దిగ్గజాల అందిస్తున్నాయి. మీ ఇంట్లో వెలుగులు నింపేందుకు ఆ ఆఫర్లను అందిపుచ్చుకోండి. ఫ్లిప్‌కార్ట్, అమేజాన్, మేక్‌మై‌ట్రిప్, హాల్దీరమ్స్ ఈ ఆఫర్లను అందిస్తున్నాయి.

ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న అద్భుత ఆఫర్లు:

దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్.. టీవీలు, అప్లయన్సెస్‌పై అక్టోబరో 17, 2017 వరకు 70శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అంతేగాక, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులతో 10శాతం ఇన్ స్టాంట్ డిస్కౌంట్ అందిస్తోంది. వెంటనే ఫ్లిప్ కార్ట్‌ను సందర్శించండి.

అమేజాన్ అందిస్తున్న ఎక్సైటింగ్ ఆఫర్లు:

స్మార్ట్ ఫోన్స్, లార్జ్ అప్లయన్సెస్, హోం ఎంటర్టైన్మెంట్ ఉత్పత్తులపై 40శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డును ఉపయోగించి మరో 10శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అక్టోబర్ 12, 2017 వరకు ఈ కార్డుతో రూ.3000 వరకు తగ్గింపు పొందవచ్చు. వెంటనే అమేజాన్‌కు వెళ్లండి.

Oneindia Coupons Diwali Sale: Flipkart, Amazon, MakeMyTrip, Haldirams Upto 70% Off

మేక్‌మై‌ట్రిప్ అందిస్తున్న ఆఫర్లు:

FESTIVAL అనే కోడ్ ఉపయోగించి డొమెస్టిక్ ఫ్లైట్లపై 10శాతం తగ్గింపును రూ.750 వరకు పొందవచ్చు. ఈరోజే ఆఫర్ ఉన్నందున వెంటనే త్వరపడండి. బుక్ చేసుకున్న ప్రయాణికులు నవంబర్ 15, 2017లోపు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. వెంటనే మేక్‌మై‌ట్రిప్‌కు వెళ్లండి

హాల్దీరమ్స్ అందిస్తున్న ఆఫర్లు:

హాల్దీరమ్స్.. దీపావళి సందర్భంగా ధమాకా సేల్ అందిస్తోంది. మౌత్ వాటరింగ్ స్వీట్స్, నంకిన్, వివిధ రకాల మిఠాయిలు, ప్రపంచంలోని అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ను మీ ఇంటి వరకు అందిస్తోంది. దీపావళి స్వీట్ గిఫ్ట్ హ్యాంపర్స్ రూ.170 నుంచి ప్రారంభమవుతాయి. వెంటనే హల్దీరమ్స్‌ను సందర్శించండి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It may too soon to wish Happy Diwali, however not at all too early to celebrate and commemorate it with unbelievable offers. This whole month, Oneindia Coupons presents to you a Special Diwali Sale on Smartphones, Ethnicwear, Travel, Diwali Gift Hampers and more from top e-commerce sites.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి