వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో జైట్లీ మనోభావాలు (ఫోటోలు)
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ భారత్, పాకిస్థాన్‌ల చర్చలపై స్పందించారు. ప్రభుత్వంతో చర్చించాలనుకుంటున్నారా? లేక విభజనవాదులతో మాట్లాడాలనుకుంటున్నారా? అనేది పాకిస్ధాన్ నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు.
ముందు ఎవరితో మాట్లాడాలో పాకిస్తాన్ నిర్ణయం తీసుకోవాలి. భారత్ తోనా? లేక విభజన వాదులతోనా? అన్నది తేల్చుకోవాలి. సరిహద్దు వద్ద ప్రతికూల వాతావరణాన్ని సృష్టించడంవల్ల చర్చలు కొనసాగించడానికి అనుకూలంగా లేమని తేల్చి చెప్పారు.

భారత్, పాక్ చర్చలపై స్పందించిన అరుణ్ జైట్లీ
భారత్, పాకిస్థాన్‌ల చర్చలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా స్పందించారు. ప్రభుత్వంతో చర్చించాలనుకుంటున్నారా? లేక విభజనవాదులతో మాట్లాడాలనుకుంటున్నారా? అనేది పాకిస్ధాన్ నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు.

భారత్, పాక్ చర్చలపై స్పందించిన అరుణ్ జైట్లీ
ముందు ఎవరితో మాట్లాడాలో పాకిస్తాన్ నిర్ణయం తీసుకోవాలి. భారత్ తోనా? లేక విభజన వాదులతోనా? అన్నది తేల్చుకోవాలి. సరిహద్దు వద్ద ప్రతికూల వాతావరణాన్ని సృష్టించడంవల్ల చర్చలు కొనసాగించడానికి అనుకూలంగా లేమని తేల్చి చెప్పారు.

భారత్, పాక్ చర్చలపై స్పందించిన అరుణ్ జైట్లీ
ప్రభుత్వ రంగంలో నష్టాలను మూటగట్టుకుంటున్న కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళిలే లాభాల బాట పడతాయన్న నమ్మకం ఉందని బుధవారం వ్యాఖ్యానించారు.
భారత్, పాక్ చర్చలపై స్పందించిన అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ తన అభిప్రాయాలను వెల్లడించారు.
పాకిస్ధాన్‌తో మంచి సంబంధాలను ఉండాలని తాము కోరుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక నష్టాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్ధలను సాధ్యమైనంత వరకు వదిలించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అరుణ్ జైట్లీ చెప్పారు.
ప్రభుత్వ రంగంలో నష్టాలను మూటగట్టుకుంటున్న కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళిలే లాభాల బాట పడతాయన్న నమ్మకం ఉందని బుధవారం వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఇది ఇలా ఉంటే శక్తి వంతమైన భారత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు పాకిస్ధాన్ సైన్యం ముసుగులో ఉగ్రవాదులను రంగంలోకి దించుతోందని అమెరికా కాంగ్రెసుకు పెంటగాన్ ఓ నివేదికలో వెల్లడించింది. భారత్‌లో ప్రచ్చన్న యుద్ధాన్ని పాక్ ప్రోత్సహిస్తోందని పేర్కొంది. పాక్‌కు ఉగ్రవాదులతో సంబంధముందన్న వాదనలకు ఈ నివేదిక బలం చేకూర్చడంతో ఇప్పుడు అరుణ్ జైట్లీ మాటలు దానిని సమర్ధించే విధంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications