పతంజలి మాయ!: మార్కెట్లో అక్టోబర్ 2016 ప్రోడక్ట్

న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబా పతంజలి ఉత్పత్తులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఏడు నెలల తర్వాత విడుదల చేయాల్సిన తన కేజీ పరిమాణంలో తయారు చేసిన పతంజలి 'అలా మురబ్బా' మెడిసిన్ ప్యాకెట్లను ముందుగానే విడుదల చేసి అందరినీ అనుమానంలో పడేసింది.

Patanjali Products With Manufacturing Date Of ‘Oct 2016’ Are Already In The Market

దీనికి ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా అనుమతి ఇచ్చిందో అర్థం కాని పరిస్థితి తయారయిందని చెప్పవచ్చు. కేజీ పరిమాణంలో ఉండే అలా మురబ్బా మెడిసిన్ ప్యాకెట్లను పతంజలి ఉత్తరాఖండులో విడుదల చేసింది.

అయితే ఆ ప్యాకెట్ల పైన తయారీ తేదీ 20 అఖ్టోబర్ 2016గా ఉంది. కాలపరిమితి 19, 2017గా ముద్రించారు. ప్రస్తుతం 2016 మార్చిలోనే మనం ఉన్నాం. కానీ అక్టోబర్ నెలగా పేర్కొనడం గమనార్హం. ఏడు నెలల తర్వాతి తేదీని ముద్రించినవి ఇప్పుడు బయటకు రావడం చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+