Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరు బంద్, మెజస్టిక్ లో ఆంధ్రా రోగుల అగచాట్లు, మెట్రోరైలు అంతే, దెబ్బకు !

బెంగళూరు: కావేరీ జలాల కోసం (cauvery water) బెంగళూరులో (bengaluru)ఆందోళనల పోరు పెరిగింది. మంగళవారం తెల్లవారుజామున రైతులు, కన్నడ అనుకూల సంఘాలతో పాటు వివిధ సంఘాల కార్యకర్తలు బెంగళూరు (bengaluru)నగరంలోని రోడ్డుపై బైఠాయించి బంద్‌ కు (Bandh) మద్దతు ప్రకటించారు. బెంగుళూరు (bengaluru)బంద్ తో రోగులు నానా ఇబ్బందులు పడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి చికిత్స చేసుకోవడానికి వచ్చిన రోగులు నానా తంటాలు పడ్డాడు.

ఆంధ్రప్రదేశ్ (andhra pradesh)నుంచి బెంగళూరు (bengaluru)మీదుగా శివమొగ్గలోని మానస ఆస్పత్రిలో చికిత్స చేసుకోవడానికి బెంగళూరులోని (bengaluru) మెజస్టిక్ వచ్చిన రోగులు బస్సులు లేక నానా తంటాలు పడ్డారు. మెజెస్టిక్‌లో ప్రయాణికులు అంతంతమాత్రంగానే ఉండటంతో బస్సులు ముందుకు కదల్లేదు. ఆ సమయంలో రోగులు మెజస్టిక్ నుంచి చికిత్స కోసం శివమొగ్గ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Patients who came to Andhra Pradesh with Bengaluru Bandh faced various difficulties in Majestic

బెంగళూరు (bengaluru)ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో శివమొగ్గకు వెళ్లే బస్సులను కేఎస్‌ఆర్‌టీసీ బస్సులు (bus) మెజస్టిక్ లోని ముందుకు కదల్లేదు. దీంతో రోగులు మెజస్టిక్ లోనే ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరు(bengaluru) నగరంలోని మెట్రో రైల్వే స్టేషన్‌ను (Bandh) కూడా మూసివేశారు. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య చాలా తగ్గింది. యథావిధిగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి మెట్రో రాకపోకలు ప్రారంభమయ్యాయి.

కానీ ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో మెట్రో ప్రయాణ సమయాన్ని తగ్గించారు. అంటే మెట్రో రైల్వే స్టేషన్ నుంచి మెట్రో రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. బంద్‌ (Bandh) కారణంగా మెజెస్టిక్‌ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులెవరూ కనిపించడం లేదు. బంద్‌కు బీఎంఆర్‌సీఎల్ (bengaluru) నైతిక మద్దతు తెలిపింది.

Patients who came to Andhra Pradesh with Bengaluru Bandh faced various difficulties in Majestic

కానీ మెట్రో రాకపోకలు ఉన్నా ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయని వెలుగు చూసింది. కొద్ది మంది ప్రయాణికులు మాత్రమే మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. బెంగళూరు బంద్‌ (Bandh)నేపథ్యంలో కేఆర్‌ మార్కెట్‌లోని వ్యాపారులు స్వచ్చందంగా దుకాణాలు మూసి వేసి బంద్‌ కు (Bandh)సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మంగళవారం వేకువ జామున వ్యాపారాలు జరిగినా ఉదయం తొమ్మిది గంటల తర్వాత బెంగళూరులోని కేఆర్ మార్కెట్ పూర్తిగా మూతపడనుంది.

ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని మంగళవారం బెంగళూరు (bengaluru) నగరంలోని మైసూర్ బ్యాంక్ సర్కిల్‌లో అదనపు పోలీసులను మోహరించారు. రెండు కేఎస్ఆర్ పీ, ఒక వాటర్ జెట్, మరో పది బస్సులలో పోలీసులను భద్రతా ఏర్పాటు నియమించారు. టౌన్‌హాల్‌ నుంచి ఫ్రీడమ్‌పార్క్‌ వైపు జరిగే ర్యాలీని మధ్యలోనే అడ్డుకునేందుకు పోలీసులు సర్వం సిద్దం చేశారు.

Patients who came to Andhra Pradesh with Bengaluru Bandh faced various difficulties in Majestic

తమిళనాడు నుంచి కర్ణాటకకు బస్సుల (Bandh) రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. తమిళనాడు రిజిస్టర్డ్ వాహనాలను కర్ణాటక వెళ్లేందుకు అనుమతించకూడదని ఊటీ జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఒక్కసారిగా వాహనాల రాకపోకలను నిషేధించడంతో రెండు రాష్ట్రాల వాహనదారులు కొన్ని గంటల పాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది.

తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని హోసూరులో తమిళనాడు రిజిస్ట్రేషన్ వాహనాలు కర్ణాటకలోకి అనుమతి ఇవ్వకుండా బార్డర్ లో (Bandh)నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెంగళూరు (bengaluru)నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Bandh) విధించినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం మీద బెంగళూరులో (bengaluru) బంద్ 80 శాంతంపైగా జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+