Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిజెపి నేత నందకుమార్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని బిజెపి నేత సీఆర్ నందకుమార్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబు దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో ఇంటి ముందు ఆపి ఉన్న ఆయన కారు ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు.

తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ రామస్వామి విగ్రహంపై దాడికి పాల్పడ్డారు. విగ్రహల దాడిపై తమిళనాడుకు చెందిన బిజెపి నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Petrol bomb hurled at BJP district chief’s house in Tamil Nadu, none hurt

ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కోయంబత్తూరు‌లోని బిజెపి కార్యాలయంపై పెట్రోల్ దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత కోయంబత్తూరు బిజెపి జిల్లా అధ్యక్షుడు సీఆర్ నందకుమార్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది

ఈ దాడిలో ఆయనకు ఏం కాలేదు. కానీ, ఇంటి ముందు నిలిపి ఉన్న ఆయన కారు ధ్వంసమైంది. బుధవారం నాడు ఉదయం మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.సంఘటనస్థలాన్ని బిజెపి రాష్ట్ర నేతలు పరిశీలించే అవకాశం ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఈ తరహ ఘటనలు ఎక్కువయ్యాయి

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+