ముండే: కూతురు కంటతడి, స్మృతి ఓదార్పు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతి చెందిన కేంద్రమంత్రి గోపీనాథ్ ముండేకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు, బిజెపి సీనియర్ నేతలు, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తదితరులు నివాళులు అర్పించారు.
గోపినాథ్ భౌతికకాయానికి బిజెపి నేతలు పలువురు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ బిజెపి నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, ప్రకాశ్ జవదేకర్, రవిశంకర ప్రసాద్, వికె సింగ్, హర్షవర్ధన్, పాశ్వాన్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సిఎం వసుంధర రాజే తదితరులు సందర్శించారు.

గోపినాథ్ ముండే
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్రమంత్రి గోపినాథ్ ముండే భౌతికకాయాన్ని ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి తీసుకు వెళ్తున్న దృశ్యం.

గోపినాథ్ ముండే
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్రమంత్రి గోపినాథ్ ముండే భౌతికకాయాన్ని ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి తీసుకు వెళ్తున్న దృశ్యం.

గోపినాథ్ ముండే
గోపినాథ్ ముండే మృతదేహాన్ని చూసిన ఆయన కూతురు పంకజ కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెను ఓదార్చుతున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.

గోపినాథ్ ముండే
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోపినాథ్ ముండే భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ.

గోపినాథ్ ముండే
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోపినాథ్ ముండే భౌతికకాయానికి పలువురు నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని వాజపేయి సంతాపం తెలుపుతూ పంపిన పుష్పగుచ్ఛం.

గోపీనాథ్ ముండే
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోపినాథ్ ముండే భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్.

గోపీనాథ్ ముండే
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోపినాథ్ ముండే భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పక్కన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు.

గోపీనాథ్ ముండే
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్రమంత్రి గోపినాథ్ ముండే భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ.

గోపీనాథ్ ముండే
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్రమంత్రి గోపినాథ్ ముండే భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ.

గోపీనాథ్ ముండే
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్రమంత్రి గోపినాథ్ ముండే భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన రాహుల్ గాంధీతో వెంకయ్య నాయుడు.

గోపీనాథ్ ముండే
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్రమంత్రి గోపినాథ్ ముండే భౌతికకాయానికి అర్పిస్తున్న కేంద్రమంత్రి, అకాళీదళ్ నేత హర్‌స్మిరాత్ కౌర్ బాదల్.

గోపీనాథ్ ముండే
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్రమంత్రి గోపినాథ్ ముండే భౌతికకాయానికి అర్పించిన అనంతరం బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ.

గోపీనాథ్ ముండే
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్రమంత్రి గోపినాథ్ ముండే భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ.












Click it and Unblock the Notifications