• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Full list of new Modi cabinet -కేంద్ర కేబినెట్ కొత్త స్వరూపం -మంత్రులు-శాఖలు పూర్తి జాబితా

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా 43 మంది మంత్రులు రాష్ట్రపతి భవన్‌లో బుధవారం ప్రమాణాలు చేశారు. వీరిలో 15 మందికి కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులు. దీంతో కేంద్రంలో మొత్తం మంత్రుల సంఖ్య 78కి పెరిగింది. వీరిలో 31 మంది కేబినెట్ హోదా మంత్రులు కాగా, మిగిలినవారు సహాయ మంత్రులు. కేంద్ర హోం, విదేశాంగ శాఖలకు ముగ్గురేసి సహాయ మంత్రుల్ని కేటాయించారు. మోదీ కొత్త కేబినెట్ లో మంత్రులకు శాఖలను కేటాయిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన చేసింది. పునర్వ్యవస్థీకరణ తర్వాత మారిన మోదీ కేబినెట్ పూర్తి స్వరూపం ఇదే..

pm-modi-cabinet-2-0-full-list-of-ministers-with-names-and-portfolios

1. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ - ఉద్యోగుల మంత్రిత్వ శాఖ, పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పెన్షన్లు, అణుశక్తి శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (అంతరిక్ష శాఖ), అన్ని ముఖ్యమైన విధాన సమస్యలు, ఇతర మంత్రులకు కేటాయించని మిగతా శాఖలు

2. రాజ్‌నాథ్ సింగ్ - రక్షణ శాఖ
3. అమిత్ షా - హోంశాఖ, అదనంగా సహకార మంత్రిత్వ శాఖ
4. నితిన్ జైరామ్ గడ్కరీ - జాతీయ రహదారులు, రవాణా శాఖ
5. నిర్మలా సీతారామన్ - ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు

6. నరేంద్ర సింగ్ తోమర్ - వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖలు
7. డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్ - విదేశీ వ్యవహారాల శాఖ
8. అర్జున్ ముండా - ట్రైబల్ ఎఫైర్స్
9. స్మృతి ఇరానీ - మహిళ, శిశు సంక్షేమ శాఖ
10. పీయూష్ గోయెల్‌ - వాణిజ్యం మరియు పరిశ్రమలు, టెక్స్‌టైల్ శాఖ, వినియోగదారుల సంక్షేమ శాఖ, ఆహారం మరియ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్

11. ధర్మేంద్ర ప్రధాన్ - విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఆంత్రప్రెన్యూర్‌షిప్ శాఖ
12. ప్రహ్లాద్ జోషి - పార్లమెంటరీ వ్యవహారాలు, కోల్ (బొగ్గు), మైన్స్ శాఖలు
13. నారాయణ్ తాటు రాణే - మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ శాఖ
14. సర్బానంద సోనోవాల్ - పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖ, ఆయుష్ శాఖలు
15. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనారిటీ వ్యవహారాల శాఖ

16. డాక్టర్ వీరేంద్ర కుమార్ - సామాజిక న్యాయం మరియు సాధికారిక శాఖ
17. గిరిరాజ్ సింగ్ - గ్రామీణాభివృద్ధి, పంజాయతీ రాజ్ శాఖలు
18. జ్యోతిరాదిత్య సింధియా - పౌరవిమానయాన శాఖ
19. రామచంద్ర ప్రసాద్ సింగ్ - ఉక్కు మంత్రిత్వ శాఖ
20. అశ్విని వైష్ణవ్ - రైల్వే శాఖ, కమ్యూనికేషన్స్ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖలు

21. పశుపతి కుమార్ పారస్ - ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ
22. గజేంద్ర సింగ్ షెకావత్ - జలశక్తి మంత్రిత్వశాఖ
23. కిరెణ్ రిజిజు - న్యాయశాఖ
24. రాజ్ కుమార్ సింగ్ - పవర్ మినిస్ట్రీ, న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ
25. హర్‌దీప్ పూరీ - పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ, గృహనిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ

26. మంసుఖ్ మాండవీయ - ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు మరియు ఎరువుల శాఖ
27. భూపేంద్ర యాదవ్ - పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ, లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మినిస్ట్రీ
28. మహేంద్ర నాథ్ పాండే - భారీ పరిశ్రమల శాఖ
29. పర్షోత్తమ్ రూపాలా - ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ మరియు డెయిరీ శాఖ
30. జి. కిషన్ రెడ్డి - సాంస్కృతిక శాఖ, టూరిజం శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి
31. అనురాగ్ సింగ్ ఠాకూర్ - సమాచారం మరియు బ్రాడ్‌కాస్టింగ్ శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖలు

స్వతంత్ర హోదా- శాఖలు
1. రావు ఇందర్‌జిత్‌ సింగ్‌- గణాంకాలు, ప్రణాళిక, కార్పొరేట్‌ వ్యవహరాలు
2. డా. జితేంద్ర సింగ్‌- శాస్త్ర సాంకేతికత, ఎర్త్ సైన్స్‌, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ

సహాయ మంత్రులు- వారి శాఖలు
1. శ్రీపాద యశోనాయక్‌- ఓడ రేవులు, షిప్పింగ్‌, పర్యాటక శాఖ
2. ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే- ఉక్కు, గ్రామీణాభివృద్ధి
3. ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌- జల్‌శక్తి, ఆహార శుద్ధి
4. అశ్వినీ కుమార్‌ చౌబే- వినియోగదారుల వ్యవహరాలు, ఆహార, ప్రజాపంపిణీ, పర్యావరణం, అటవీ శాఖ
5. అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌- పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ

6. వీకే సింగ్‌- రవాణా, రహదారులు, పౌరవిమానయానశాఖ
7. కృష్ణన్‌ పాల్‌-విద్యుత్‌, భారీ పరిశ్రమలు
8. దన్వే రావుసాహెబ్‌ దాదారావు- రైల్వే, బొగ్గు, గనులు
9. రామ్‌దాస్‌ అథవాలే- సామాజిక న్యాయం, సాధికారత
10. సాధ్వీ నిరంజన్‌ జ్యోతి- వినియోగదారుల వ్యవహహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, గ్రామీణాభివృద్ధి

11. సంజీవ్‌ కుమార్‌ బాల్యన్‌- మత్స్యశాఖ, పశుసంవర్థక, పాడిపరిశ్రమ
12. నిత్యానంద రాయ్‌- హోం శాఖ
13. పంకజ్‌ చౌదరీ- ఆర్థిక శాఖ
14. అనప్రియ సింగ్‌ పటేల్‌- వాణిజ్య, పరిశ్రమల శాఖ
15. ఎస్పీ సింగ్‌ బఘేల్‌- న్యాయశాఖ

16. రాజీవ్‌ చంద్రశేఖర్‌- నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ
17. శోభా కరంద్లాజే - వ్యవసాయం, రైతు సంక్షేమం
18. భానుప్రతాప్‌ సింగ్‌ వర్మ- సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమల శాఖ
19. దర్శన విక్రమ్‌ జర్దోష్‌- రైల్వే, జౌళీ శాఖ
20. మురళీధరన్‌- విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ

21. మీనాక్షి లేఖి- విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖౌ
22. సోం పర్‌కాశ్‌- వాణిజ్యం, పరిశ్రమల శాఖ
23. రేణుకా సింగ్‌- గిరిజన వ్యవహారాలు
24. రామేశ్వర్‌ తేలి- పెట్రోలియం,నేచురల్‌ గ్యాస్‌, ఉపాధి, కార్మికశాఖ
25. కైలాస్‌ చౌదరీ- వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ

Recommended Video

AP Cabinet Writes To krishna River Board On Srisailam Power Issue Targeting TS Genco|Oneindia Telugu

26. అన్నపూర్ణ దేవి- విద్యాశాఖ
27. నారాయణ స్వామి- సామజిక న్యాయం, సాధికారత
28. కౌశల్‌ కిశోర్‌- గృహ, పట్టణ వ్యవహారాల శాఖ
29. అజయ్‌ భట్‌- రక్షణ, పర్యాటకం
30. బీఎల్‌ వర్మ- ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార శాఖ
31. అజయ్‌ కుమార్‌- హోంశాఖ
32. దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌- కమ్యూనికేషన్ల శాఖ

English summary
Full list of new Modi cabinet: Following the major overhaul, the Union Cabinet now has 78 members including Prime Minister Narendra Modi. The cabinet has several new faces, while seven ministers of state have been promoted and given cabinet rank. With this, the overall strength of the Union Cabinet has risen to 78, including the prime minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X