శత వసంతంలోకి కృష్ణయ్యర్, మోడీ గ్రీటింగ్స్(ఫోటోలు)
న్యూఢిల్లీ: ప్రఖ్యాత న్యాయశాస్త్ర కోవిదుడు జస్టిస్ కృష్ణయ్యర్ గురవారం శత వసంతంలోకి అడుగుపెట్టారు. వాస్తవానికి ఆయన పుట్టినరోజు నవంబర్ 15 అయినా, భారత కేలండర్‌లోని నక్షత్రాల ప్రకారం గురువారం జరుపుకున్నారు.
జడ్జిగా మారిన సోషలిస్టు రాజకీయ నాయకుడిగా, న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థ ఆందరినీ సమానంగా చూడాలన్న తపనతో పని చేసిన ఆయనను ఈ తరం గుర్తు చేసుకోవడానికి తన పుట్టినరోజును గురువారం జరుపుకున్నారు.
నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న జన్మదిన వేడుకల కోచిలోని శివాలయంలో అయ్యర్ పూజలతో ప్రారంభమయ్యాయి. ఆనంతరం ఆయన కేక్ కత్తిరించారు. 'ఇంటర్నేషనల్ ఇంటర్ పెయిత్ డైలాగ్ ఇండియా' ఆధ్వర్యంలో వివిధ మతాలకు చెందిన పెద్దలతో ప్రార్ధనలు నిర్వహించారు.

వందో ఏటలోకి కృష్ణయ్యర్, మోడీ శుభాకాంక్షలు
ప్రఖ్యాత న్యాయశాస్త్ర కోవిదుడు జస్టిస్ కృష్ణయ్యర్ గురవారం శత వసంతంలోకి అడుగుపెట్టారు. వాస్తవానికి ఆయన పుట్టినరోజు నవంబర్ 15 అయినా, భారత కేలండర్‌లోని నక్షత్రాల ప్రకారం గురువారం జరుపుకున్నారు.

వందో ఏటలోకి కృష్ణయ్యర్, మోడీ శుభాకాంక్షలు
నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న జన్మదిన వేడుకల కోచిలోని శివాలయంలో అయ్యర్ పూజలతో ప్రారంభమయ్యాయి. ఆనంతరం ఆయన కేక్ కత్తిరించారు. 'ఇంటర్నేషనల్ ఇంటర్ పెయిత్ డైలాగ్ ఇండియా' ఆధ్వర్యంలో వివిధ మతాలకు చెందిన పెద్దలతో ప్రార్ధనలు నిర్వహించారు.
వందో ఏటలోకి కృష్ణయ్యర్, మోడీ శుభాకాంక్షలు
ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ శుభాకాంక్షలు తెలిపారు. కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అశోక్ భూషణ్, సినీ గాయకుడు కె.జె ఏసుదాస్, రచయిత ఎం.కె సానూ తదితరులు కృష్ణయ్యర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కృష్ణయ్యర్ తమిళ బ్రాహ్మణుడిగా జన్మించినా, కేరళలో పుట్టి పెరిగారు. 1952లో ఎమ్మెల్యేగా ఎన్నికై, 1957లో కేరళలో ఏర్పడిన తొలి కమ్యూనిస్టు సర్కారులో న్యాయ మంత్రిగా 1959 వరకూ సేవలందించారు. తరువాత న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. జూలై 1973లో సుప్రీం కోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Click it and Unblock the Notifications