భారత్‌కు మోడీ, స్వాగతం పలికిన సుష్మా (ఫోటోలు)
న్యూఢిల్లీ: తన పది రోజుల విదేశీ పర్యటనను పూర్తి ముగించుకుని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈరోజు ఉదయం 7 గంటలకు స్వదేశానికి చేరుకున్నారు. 14 గంటల ప్రయాణంలో మయాన్మార్‌లోని యాంగన్‌లో విమాన ఇందనం కోసం మధ్యలో రెండు గంటల పాటు ఆగారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ఎఎఫ్ఎస్ పాలెం విమానాశ్రయంలో దిగారు.
ప్రధాని మోడీకి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రభుత్వ అధికారులు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. తన పది రోజుల పర్యటనలో మూడు దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించారు. తొలుత మయన్మార్‌లోని ఆసియన్ దేశాల సదస్సులో పాల్గొన్నారు.
ఆ తర్వాత ఆస్టేలియాలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్నారు. అనంతరం అక్కడి ప్రవాస భారతీయలను ఉద్దేశించి ఒలంపిక్ పార్క్‌లో ప్రసంగించారు. చివరగా ఫసిపిక్ ద్వీప దేశమైన ఫిజీలో ఒక రోజు పర్యటించారు. ఫిజీ దేశానికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహాయం చేసేందుకు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ పది రోజుల్లో ప్రధాని మోడీ బృందం పలు ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చున్నారు.

భారత్ చేరుకున్న ప్రధాని మోడీ
తన పది రోజుల విదేశీ పర్యటనను పూర్తి ముగించుకుని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈరోజు ఉదయం 7 గంటలకు స్వదేశానికి చేరుకున్నారు.

భారత్ చేరుకున్న ప్రధాని మోడీ
14 గంటల ప్రయాణంలో మయాన్మార్‌లోని యాంగన్‌లో విమాన ఇందనం కోసం మధ్యలో రెండు గంటల పాటు ఆగారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ఎఎఫ్ఎస్ పాలెం విమానాశ్రయంలో దిగారు.

భారత్ చేరుకున్న ప్రధాని మోడీ
ప్రధాని మోడీకి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రభుత్వ అధికారులు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.

భారత్ చేరుకున్న ప్రధాని మోడీ
తన పది రోజుల పర్యటనలో మూడు దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించారు. తొలుత మయన్మార్‌లోని ఆసియన్ దేశాల సదస్సులో పాల్గొన్నారు.

భారత్ చేరుకున్న ప్రధాని మోడీ
ఆ తర్వాత ఆస్టేలియాలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్నారు. అనంతరం అక్కడి ప్రవాస భారతీయలను ఉద్దేశించి ఒలంపిక్ పార్క్‌లో ప్రసంగించారు. చివరగా ఫసిపిక్ ద్వీప దేశమైన ఫిజీలో ఒక రోజు పర్యటించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications