పార్లమెంట్ వేళ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు - విపక్షాలపై ఎదురుదాడి మొదలు..!

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ ఇవాళ పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఈసారి ఎన్నికైన ఎంపీలకు 18వ లోక్ సభలోకి ఆహ్వానం పలికారు. అంతే కాదు పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో గతంలో ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని గుర్తుచేస్తూ విపక్ష ఇండియా కూటమిపై విమర్శలకు దిగారు.

దేశ ప్రజలు ప్రతిపక్షాల నుంచి మంచి అడుగులు ఆశిస్తారని, ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడేందుకు దేశంలోని సామాన్య పౌరుల అంచనాలకు అనుగుణంగా ప్రతిపక్షాలు నిలవాలని ఆశిస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు. ప్రజలు నాటకీయత, ఆటంకాలు కోరుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశానికి కావాల్సింది మంచి ప్రతిపక్షం, బాధ్యతాయుతమైన ప్రతిపక్షం మరియు ఈ 18వ లోక్‌సభలో గెలిచిన ఎంపీలు సామాన్యుల ఈ అంచనాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తారన్న పూర్తి విశ్వాసం ప్రజలకు ఉందన్నారు.

PM Modi welcomes mps to 18th lok sabha Emergency dig at Opposition ahead of parliament session

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+