ఇందిరకు మోడీ నివాళి, శక్తిస్థల్ వద్ద వీఐపీలు(ఫోటోలు)

న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 97వ జయంతిని పురస్కరించుకుని బుధవారం నాడు భారత ప్రధాని నరేంద్రమోడీ ఆమెకు నివాళులర్పించారు. ఫిజీ పర్యనటలో ఉన్న భారత ప్రధాని మోడీ తన ట్విట్టర్‌లో సందేశాన్ని పోస్ట్ చేశారు. భారతదేశానికి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మొదటి ఏకైక మహిళ ఇందిరా గాంధీయే.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>I join my fellow countrymen & women in remembering our former PM Smt. Indira Gandhi on her birth anniversary. My tributes.</p>— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/534950951757418496">November 19, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

ఇక ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని శక్తిస్ధల్ వద్ద ఆమెకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇందిర సమాధి వద్ద నివాళులర్పించారు.

 శక్తిస్థల్ వద్ద ఇందిరా గాంధీకి ప్రముఖలు నివాళి

ఇందిరా గాంధీ 97వ జయంతిని పురస్కరంచుకొని న్యూఢిల్లీలోని శక్తిస్ధల్ వద్ద నివాళులర్పిస్తున్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

ఇందిరా గాంధీ 97వ జయంతిని పురస్కరంచుకొని న్యూఢిల్లీలోని శక్తిస్ధల్ వద్ద నివాళులర్పిస్తున్న భారత మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్.

 శక్తిస్థల్ వద్ద ఇందిరా గాంధీకి ప్రముఖలు నివాళి

శక్తిస్థల్ వద్ద ఇందిరా గాంధీకి ప్రముఖలు నివాళి

ఇందిరా గాంధీ 97వ జయంతిని పురస్కరంచుకొని న్యూఢిల్లీలోని శక్తిస్ధల్ వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

 శక్తిస్థల్ వద్ద ఇందిరా గాంధీకి ప్రముఖలు నివాళి

శక్తిస్థల్ వద్ద ఇందిరా గాంధీకి ప్రముఖలు నివాళి

ఇందిరా గాంధీ 97వ జయంతిని పురస్కరంచుకొని న్యూఢిల్లీలోని శక్తిస్ధల్ వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షురాలు రాహుల్ గాంధీ.

గాంధీ భవన్‌లో ఇందిరా గాంధీకి నివాళి

గాంధీ భవన్‌లో ఇందిరా గాంధీకి నివాళి

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి నివాళులర్పిస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నా లక్ష్మయ్య. ప్రక్కన మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్.

ఇందిరా భవన్‌లో ఇందిరా గాంధీకి నివాళి

ఇందిరా భవన్‌లో ఇందిరా గాంధీకి నివాళి

హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి నివాళులర్పిస్తున్న రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు. పక్కనే మాజీ మంత్రి శైలజా నాధ్ మరియు కాంగ్రెస్ నాయకులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+