పవర్ గ్రిడ్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
సీఏ, సీఎంఏ అభ్యర్థుల నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 10,2016 నుంచి డిసెంబర్31, 2016వరకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
పోస్టు పేరు : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
ఖాళీలు : 22
వేతన ప్యాకేజీ : ట్రెయినింగ్‌లో-రూ.8.5లక్షలు ఒక సంవత్సరానికి/ ట్రెయినింగ్ తర్వాత-రూ.14.9లక్షలు ఒక సంవత్సరానికి

దరఖాస్తు రుసుం : రూ.560 ఎస్.బి.ఐ చలాన్ ద్వారా చెల్లించాలి. (ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులకు మినహాయింపు)
ఎంపిక విధానం : రాత పరీక్ష(85%), గ్రూప్ డిస్కషన్(3%), వ్యక్తిగత ఇంటర్వ్యూ(12%)
పరీక్షా కేంద్రాలు : బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా, ముంబై, వడోదరా, న్యూఢిల్లీ/ఎన్సీఆర్, కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications